టాలీవుడ్ ఇండస్ట్రీలోని 8మంది హీరోయిన్ల మేకప్ లేకుండా ఎలా ఉంటారంటే..?

రంగుల లోకంగా పిలవబడే సినీ ఇండస్ట్రీలో హీరోయన్ కున్న ప్రాధాన్యత వేరు. దాదాపు హీరోతో సమానంగా ఆమె సినిమా మొత్తం కనిపిస్తుంది. అయితే హీరో ఫిట్ గా ఉండడంతోపాటు యాక్షన్ సీన్స్ లో నటించే విధంగా ఉండాలి. కానీ హీరోయిన్ మాత్రం అందంగా ఉండే చాలు. కొన్ని సినిమాలకు కచ్చితంగా అందంగా ఉండాలి. దీంతో సినిమాల్లో అవకాశాలు రావడానికి చాలా మంది అందంగా రెడీ అవుతారు. అయితే కొంత మంది హీరోయిన్లు వెండితెరపై ఎంతో అందంగా కనిపిస్తారు. కానీ రియల్ లైఫ్ లో వారిని చూస్తే షాకవుతాయి. రీల్ కు రియల్ గా భారీగా తేడాగా ఉండడంతో అభిమానులు షాకవుతున్నారు.

సాధారణ రోజుల్లో అందంపై దృష్టి పెట్టని హీరోయిన్లు సినిమాల్లో చాన్స్ రాగానే బ్యూటీనెస్ కాపాడుకుంటూ వస్తారు. దీంతో చాలా మంది అభిమానులు వారు పెట్టగానే అందంగా ఉన్నారని అనుకుంటారు. కానీ కొంత మంది హీరోయిన్లు సాధారణ లైఫ్ ను గ్లామర్ లెస్ తో ఉంటారు. సినిమాల్లో ఎంట్రీ ఇవ్వగానే అందంగా ఉండేందుకు రకరకాల సౌందర్య సోపులు వాడుతూ మెయింటేన్ చేస్తారు. ఇలా కొందరు హీరోయిన్లు సినిమాల్లోకి రాకముందు ఉండే ఫొటోలను చూసి ఇప్పటి అభిమానులు షాకవుతున్నారు.

సోషల్ మీడియా వచ్చిన తరువాత ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ బయటపడుతోంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన వారి పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకునేందుకు చాలా మందికి ఇంట్రెస్ట్ పెరుగుతోంది. ఈ క్రమంలో కొందరు హీరోయిన్ల పాత ఫొటోలను సేకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సినిమాల్లోకి రాకముందు.. వచ్చిన తరువాత.. అంటూ క్యాప్షన్ పెట్టి వైరల్ చేస్తున్నారు. అయితే వాటిని చూస్తు కొందరు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. వీరిలో ఎక్కువగా వైరల్ అవుతున్న 8 మంది హీరోయన్ల ఫొటోలను చూద్దాం..

కాజల్

తమన్నా

సమంత

పూజా హెగ్డే

అనుష్క శెట్టి

కీర్తి సురేశ్

నయనతార

రకుల్ ప్రీతి సింగ్

Leave a Comment