కడపలో సమంతకు ఘోర అవమానం..చివరికి

సినీ నటి సమంత విడాకులు తీసుకున్న తర్వాత చేతి నిండా సినిమాలతో,యాడ్స్,మాల్స్ ఓపెనింగ్ ఇలా ఒకేటేమిటి క్షణం కూడా తీరిక లేకుండా ఫుల్ బిజీ అయిపోయింది.ఈ సందర్భంగా సామ్ కడప లో సందడి చేసింది.కడప జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కొత్తగా నిర్మించిన మాంగల్య షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సమంత ముఖ్య అతిథిగా వచ్చారు.

ఈ క్రమంలోనే సమంత షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వస్తుందని తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఇలా సమంత అక్కడకు రాగానే అభిమానులు పెద్ద ఎత్తున ఆమెను చుట్టుముట్టి ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశారు. చుట్టూ బౌన్సర్ ఉన్నప్పటికీ వారిని తోసుకొని అభిమానులు ఆమెతో సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు. మాల్ యాజమాన్యం ఎంత ప్రయత్నించినా కుదరలేదు. కొందరు విడాకులు ఎందుకు తీసుకున్నావు అంటే ప్రశ్నలు వేశారు.ఎక్కడ ఆమె సహనం కోల్పోకుండా ముందుకు వచ్చింది. మొత్తానికి షాప్ ఓపెన్ చేసి అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయింది.

Leave a Comment