అయ్యో.. పాయల్ కు ఎంత కష్టం వచ్చింది..

పాయల్ రాజ్ పుత్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన అందాలతో ఎప్పటికప్పుడు కుర్ర కారు మతి పొగుడుతూఉంటుంది.. సినిమా ల కన్నా కూడా ఫోటోల తో బాగా ఫాపులర్ అయ్యింది.ఇటీవలే ఆమె ఫోటోషూట్‌ తాలూకు వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. శృతిమించిన అందాల ప్రదర్శన అంటూ సోషల్‌మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌ జరిగింది.

ఈ సంఘటన తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను తెరవడానికి కూడా భయపడ్డానని పాయల్‌రాజ్‌పుత్‌ చెప్పుకొచ్చింది. సినిమా ఇండస్ట్రీ లో ఇటువంటివి కామన్..వాటి గురించి అసహ్యంగా ప్రచారం చేయవొద్దని హితవు పలికింది. ‘నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఒరిజినల్‌ వీడియోలో ఎలాంటి అసభ్యత కనిపించలేదు. ఎవరో ఎడిట్‌ చేయని వీడియోను సోషల్‌మీడియాలో వైరల్‌ చేశాడు. దీని ఆధారంగా చాలా మంది మార్ఫింగ్‌ వీడియోల్ని షేర్‌ చేశారు.మనుషులు ఇంతలా దిగజారి పొథారని అనుకోలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది..ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో సినిమాలు ఏవి లేవు..

Leave a Comment