టీవీ నటి నికితా శర్మను చూసి తట్టుకోలేకపోతున్నారు..:

ఇటీవల కాలంలో సినిమా హీరోయిన్ల కంటే టీవీ నటులే ఫేమస్ అవుతున్నారు. హీరోయిన్ రేంజ్ లో ఉన్నవాళ్లు కూడా బుల్లితెరపై నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. సినిమాల్లో అవకాశం రానివారు సైతం టీవీ రంగం వైపు వెళ్తున్నారు. అలా కొన్ని సీరియళ్లలో నటించి స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నవాళ్లలో చాలా మందే ఉన్నారు. వీరిలో నికితా శర్మ మిగతా వారి కంటే ముందు వరుసలో ఉంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నికితా శర్మ ఇప్పుడు టీవీ స్టార్ నటిగా గుర్తింపు పొందింది. తన యాక్టింగ్ తో ప్రేక్షకులను కట్టిపడేసీ టవీ ముందు వాలేలా చేస్తోంది. అయితే నికితా శర్మకు సంబంధించిన హాట్ ఫొటోస్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నికితా శర్మ ఎవరు..? ఎక్కడి నుంచి వచ్చారు..? అని సెర్చ్ చేస్తున్నారు.

Nikita Sharma mind blowing video

ఢిల్లీకి చెందిన నికితా శర్మ అక్కడి యూనివర్సిటీలో ఉన్నత విద్య పూర్తి చేసింది. ఆ తరువాత తన తండ్రి వ్యాపారాన్ని చూసుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో తనకు ఇష్టమైన ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా మోడల్ గా అవతారమెత్తింది. 2008లో నికితాకు మిస్ ఎయిర్ హోస్ట్ అకాడమీ టైటిల్ ను గెలుచుకుంది. 2012లో ఇండియన్ ప్రిన్సెస్ బ్యూటీ పీగెంట్ లో పార్టిసిసేట్ చేసి విన్నర్ గా నిలిచింది. ఇదే సంవత్సరం ఎన్ లైటిన్ ఇండియా మ్యాగ్జిన్ కవర్ పేజీ పై ఆమె ఫొటో రావడంతో నికితా ఫేమస్ అయింది.

Nikita Sharma mind blowing video

ఆ తరువాత పలు యాడ్ కంపెనీల్లో నటించిన నికితా మరింత పాపులారిటీ సాధించింది. కోకాకోలా, ఇన్వర్టీస్ యూనివర్సిటీ, గ్లోవని, టీవీఎస్ స్కూటీ వంటి వాటికి అంబాసిడర్ గా కొనసాగారు. ఇలా దూసుకుపోతున్న సమయంలో నికితాకు టీవీ నుంచి ఆపర్లు వచ్చాయి. 2013లో ‘వి ది సీరియల్’ అనే హిందీ సీరియల్ లో నటించింది.

ఆ తరువాత ఆమెకు అవకాశాల దారులు పడ్డాయి. ఆ తరువాత ‘కాన్ ఫెషన్స్ ఆప్ యాన్ ఇండియా’లో నటించి ప్రత్యేక గుర్తింపు సాధించింది. 2014లో ఒకే సంవత్సరంలో యే హై అషీఖీ, హల్లార్, ప్యార్ ట్యూన్ క్యా కియా, ఎంటీవీ ఫనా, మహారక్షక్ దేవి ఆహట్, రాగిని, మహంకాళి వంటి సీరియల్స్ లో నటించింది.

Nikita Sharma mind blowing video

అయితే ఇటీవల నికితా శర్మకు సంబంధించిన హాట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఆమె మోడల్ ఉన్న సమయంలో దిగిన ఫొటోలు నెట్టింట్లో పెట్టడంతో వాటిని చూసి కుర్రకారు షాక్ అవుతున్నారు. సీరియళ్లలో సాంప్రదాయంగా కనిపించే నికితా రియల్ గా ఇంత హాట్ గా ఉందంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. సినిమా రేంజ్ లో ఉన్న ఈమె త్వరలో సినిమాల్లో నటించాలని అనుకుంటున్నారు. బికినీ ఫొటోలతో రెచ్చిపోతున్న నికితాను చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Nikita Sharma mind blowing video
Nikita Sharma mind blowing video

Leave a Comment