ఇదెక్కడి చోద్యం రా బాబూ..

విద్యార్థులను కోతుల బారి నుంచి కాపాడుతుంది ఓ కొండముచ్చు.. మీరు విన్నది అక్షరాల నిజం.. ఈ వింత తెలంగాణాలో వెలుగు చూసింది.జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలంలో ఉన్న తాటి పల్లి అనే గ్రామంలో ఇలాంటి వింత పరిస్థితి చోటుచేసుకుంది. ఆ గ్రామములో కోతుల బెడద చాలా ఎక్కువగా ఉంది.పంటలు నాశనం చేయడంతో పాటు,ఇళ్లలోకి దూరి ఆగం ఆగం చేయడం లాంటివి మరి ఎక్కువ అయిపోయాయి.

విద్యార్థుల పరిస్థితి గురించి అసలు చెప్పక్కర్లేదు అనుకోండి. విద్యార్థులు స్కూల్ కి వస్తున్న సమయంలోనూ, తరగతులు జరుగుతున్న సమయంలో, ఇంటికి వెళ్తున్న సమయంలోను కోతుల వల్ల తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో స్కూల్ సిబ్బంది కోతుల బారి నుంచి విద్యార్థులను కాపాడడానికి ఒక వినూత్న ఆలోచన చేసారు. కోతులను కంట్రోల్ చేయాలంటే కొండముచ్చు రావాలని భావించారు.ఇప్పుడు కోతులు అటువైపు రాలేదు. అలా మన కొండముచ్చు రియల్

Leave a Comment