పాములతో షూట్.. అక్కడ కరవడంతో..

ఈ మధ్య పాములతో వీడియో షూట్ లు చేయడం, ఫోటోలు తీసుకోవడం కామన్. అది ఇప్పుడు ట్రెండ్ గా మారింది. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చెస్తున్నాయి.. పాములు విష జంతువులు అయితే వాటి తో జాగ్రత్తగా ఉండక పోతే మాత్రం ప్రాణాలకే ప్రమాదం. తాజాగా ఒక వీడియో వైరల్ అవుతుంది.

విషయాన్నికొస్తే.. జెడ్‌ లేబుల్ రోక్ నేషన్‌ సంస్థ సింగర్ మేతాతో ఒక మ్యూజిక్‌ వీడియోని షూట్‌ చేసింది. అయితే షూటింగ్‌లో గాయని నేల మీద పడుకుని పాములు మీద వేసుకుంటూ పాట పాడుతుంది. అయితే ఇంతలో ఏమైదో ఏమో గానీ ఒక నల్లపాము అమాంతం ఆమె ముఖం మీదే కాటే వేసింది. దీంతో ఆమె ఒక్కసారిగి బిత్తరపోయి వాటిని పక్కకు నెట్టి అక్కడ నుంచి పక్కకు వెళ్ళింది. తర్వాత ఎం జరిగింది అనేది తెలియాల్సి వుంది.. ఆ వీడియో ను మీరు ఒకసారి చూడండి..

https://www.instagram.com/tv/CXrFm1dJ7FU/?utm_source=ig_web_copy_link

Leave a Comment