లిప్ లాక్ ఉంటే సినిమా హిట్…

మొదటి సినిమా లో పద్దతిగా వున్న ముద్దుగుమ్మలు రెండో సినిమా నుంచి కాస్త హద్దులు చెరుపుతారు.ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి కూడా అంతే..నాని శ్యామ్ సింగ రాయ్ సినిమాతో అమ్మడు తన సెకండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.కృతి శెట్టి నానితో లిప్ లాక్ కూడా కానిచ్చింది. అయితే ఈ లిప్ లాక్స్ గురించి అడిగితే అమ్మడు కామెడీ ఆన్సర్ ఇచ్చింది.

సినిమాలో తను లిప్ లాక్ పెడితే సినిమా హిట్ అవుతుందని అంటుంది. ఉప్పెన సినిమాలో వైష్ణవ్ తేజ్ తో కూడా లిప్ లాక్ ఇచ్చిన కృతి శెట్టి అదే సెంటిమెంట్ తో నాని సినిమాకు కూడా లిప్ లాక్ సెంటిమెంట్ అవుతుందని భావిస్తుంది.. సినిమాల్లో ఇదే సెంటిమెంట్ తో ప్రతి హీరోతో లిప్ లాక్ ఉంటే మాత్రం కుర్రాళ్లకి పండుగ అన్నట్టే. కృతి శెట్టి ఈ లిప్ లాక్ సెంటిమెంట్ ఎన్ని సినిమాలకు కొనసాగిస్తుందో చూడాలి.. ఇకపోతే ఈ సినిమా డిసెంబర్ 24 న ప్రెక్షకుల ముందుకు వస్తుంది.

Leave a Comment