మహేష్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్..

హీరో మహేష్ బాబు ఇప్పుడు సర్జరీ చేయించుకొని రెస్ట్ తీసుకుంటున్నారు.. ఇందు వల్ల మహేష్ చెస్తున్న సినిమాలు అన్నీ కూడా వాయిదా పడ్డాయి. ప్రస్తుతం ఆయన పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారు వారి పాట’.. కీర్తి సురేష్ హీరోయిన్ కాగా,రెండు నెలలు అతను బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉండడంతో షూటింగ్ కంప్లీట్ అయ్యేసరికి మార్చి ఎండింగ్ వరకు టైం పట్టొచట.

దర్శకుడు పరశురామ్ కూడా ఓ పట్టాన కాంప్రమైజ్ అయ్యే మనిషి కాదు.. ఒకవైపు మిగిలిన వాళ్ళ తో షూటింగ్ చేస్తున్నా కూడా మహేష్ లేని లోటు కనిపిస్తుందని తెలుస్తుంది. ఈ విషయాన్ని డైరెక్టర్ చెప్పాడు..ఇలా చూసుకుంటే సినిమా వాయిదా వేయడం ఖాయం..ఏప్రిల్ 1కి విడుదల కాకపోతే ‘సర్కారు వారి పాట’ కి సరైన డేట్ దొరకడం కూడా కష్టమే, ఎందుకంటే ఏప్రిల్ 14న కె.జి.ఎఫ్, ఏప్రిల్ 29న ‘ఎఫ్3’ చిత్రాలు ఆల్రెడీ డేట్ ను ఫిక్స్ చేసుకున్నాయి

Leave a Comment