బన్నీ భార్యపై సమంత ఘాటు వ్యాఖ్యలు..

ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ కు , తన భార్య స్నేహ రెడ్డికి కూడా సోషల్‌మీడియాలో మంచి ఫాలొయింగ్ ఉంది.ఒక్క ఇన్స్టాగ్రామ్ లో ఆమెకి 6.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.బన్నీ భార్యగానే కాకుండా బయట మంచి ఇమేజ్ ను కూడా అందుకుంది.తన భర్తతో పాటు పిల్లలు అయాన్, అర్హలకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తుంటుంది.

తాజాగా స్నేహారెడ్డి కొన్ని ఫొటోలను షేర్ చేసింది. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఓ చీరను కట్టుకున్న స్నేహారెడ్డి ఫొటోషూట్ లో పాల్గొంది. ఈ ఫొటోలపై నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు కూడా రియాక్ట్ అవుతున్నారు.. ఈ ఫోటో లపై తాజాగా హీరోయిన్ సమంత రియాక్ట్ అయ్యారు.స్నేహారెడ్డితో సమంతకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. తరచూ పార్టీల్లో, ఫంక్షన్స్ లో ఇద్దరూ కలుస్తూ ఉంటారు. ఇక సమంత విషయానికొస్తే.. ఇటీవల ‘పుష్ప’ సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించింది. ‘ఊ అంటావా మామ ఊ ఊ అంటావా’ అనే సాంగ్ లో కనిపించి సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేసింది. సినిమాల విషయానికొస్తె..ఈ అమ్మడు యశోద తో పాటుగా మరో రెండు సినిమాల లో నటిస్తుంది..

Leave a Comment