అయ్యో.. పాపం సాయి పల్లవికి అంత కష్టం వచ్చిందా?

హీరోయిన్ సాయి పల్లవి స్టేజ్ పై కంటతడి పెట్టుకుంది.. ఇందుకు సంబంధిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో విపరీతంగా ట్రోల్ అవుతూంది. నిన్న జరిగిన మూవీ ఈవెంట్ లో పాప కన్నీరు పెట్టుకుంది.నాని తాజాగా చేస్తున్న మూవీ శ్యామ్ సింగరాయి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాను రాహుల్ సాంకృత్యాయన్ తెరకెక్కిస్తున్నారు.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా శనివారం హైదరాబాద్ శిల్పకళావేదిక లో గ్రాండ్ గా జరిగింది. అయితే ఈ వేడుకలో హీరోయిన్ సాయి పల్లవి కంటతడి పెట్టుకుంది.. ఫ్యాన్స్ ప్రేమను తట్టుకోలేక సాయి పల్లవి కంటతడి పెట్టుకుంది. అనంతరం సాయిపల్లవి స్వయంగా మాట్లాడుతున్న నేపథ్యంలో.. సెల్ఫీ కోసం అభిమాని స్టేజ్ పైకి వచ్చాడు. అతని తో ఫోటో దిగిన ఈ అమ్మడు మరోసారి ఎమోషనల్ అయ్యింది. ఆ వీడియో ను మీరు ఒకసారి చూడండి.. సినిమా ల విషయానికొస్తే.. రెండు మూడు సినిమాల లో నటిస్తుంది. విరాట పర్వం సినిమాలొ సాయి పల్లవి కొత్తగా కనిపిస్తుంది..

Leave a Comment