వామ్మో.. వీరి సెగలు మాములుగా లేవుగా..

బుల్లి తెర ప్రెక్షకులను ఎంతగానో అలరిస్తున్న టాప్ రియాలిటీ షో అంటే వెంటనే బిగ్ బాస్ అనే పేరు వినిపిస్తోంది. అంతగా ఈ షో జనాలకు దగ్గరైంది. ఇప్పుడు ఐదో సీజన్ లో ఉంది. ఈరోజు తో ఈ షో కు ముగింపు పలకనున్నారు బిగ్ బాస్ యాజమాన్యం.కంటెస్టెంట్స్ అభిమానులు విన్నర్ ఎవరు అవుతారా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సిరి, మానస్ కూడా ఎలిమినేట్ అయిపోవడంతో టాప్ 3లో షణ్ను, సన్నీ, శ్రీరామ్ ఉన్నారు.. ఈసారి కూడా బిగ్ బాస్ విన్నర్ గా మగవాల్లదే హవా..

ఇపుడు వీళ్ళ ముగ్గురిలో విన్నర్ ఎవరు అవుతారో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే షణ్నుని ఎవరన్నా ఏమన్నా అంటే ఫీల్ అయిపోతాడు. నిన్న కూడా మాజీ కంటెస్టెంట్స్ అంతా షణ్ను సిరిని ఏడిపించడంతో పాటి సన్నీ నవ్వడంతో బాగా మనోడు బాగా ఫీల్ అయ్యాడు. దీంతో మనిద్దరం హైలైట్‌ అవుతున్నామని వాళ్లకి మండిపోతున్నట్టు ఉంది అని సిరితో చెప్పాడు.ఇక సిరి కూడా అతనికి భారీ షాక్ ఇచ్చింది.ఇక సన్నీ మళ్ళీ కామెంట్ చేసాడు. ఇక ఈరోజు విన్నర్ ఎవరో తేలిపోతుంది.

Leave a Comment