శివాజీ సినిమాలోని అక్కాచెల్లెళ్లు బయట ఎంత అందంగా ఉన్నారో తెలుసా..?

సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటూ అభిమానులకు పండుగే. ఆయన సినిమా ప్రారంభం నుంచి థియేటర్లోకి వచ్చేవరకు సందడి ఉంటుంది. అయితే రజనీ, డైరెక్టర్ కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చాయి. ఇందులో రెండో సూపర్ డూపర్ హిట్టుకొట్టాయి. రోబో 1 సక్సెస్ కాగా.. రోబో 2.0. ఆశించినంతగా ఆడలేదు. అంతకుముందు రజనీతో ‘శివాజీ’ అనే సినిమాను తీశాడు డైరెక్టర్ శంకర్. ఇందులో రజనీ నటనకు అందరూ ఫిదా అయ్యారు. రజనీతో పాటు ఇందులో నటించిన వారికి మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ఇందులో గుర్తుండిపోయే పాత్రల్లో అక్కమ్మ, జక్కమ్మలు. వీరు డీ గ్లామర్ లో కనిపించినా వారితో ఫన్ క్రీయేట్ చేశారు. ఒకే ఒక్కసారికి కనిపించిన వీరు రియల్ గా ఎలా ఉంటారో తెలిస్తే షాక్ అవుతారు.

పొలిటికల్ నేపథ్యంలో వచ్చిన ‘శివాజీ’ సక్సెస్ మూవీగా నిలిచింది. ఇందులో రజనీతో పాటు శ్రీయ నటించి ఆకట్టుకుంది. శంకర్ తీసే ప్రతీ సినిమాలో అన్ని హాంగిల్స్ ఉంటాయి. ఇందులో లవ్ కూడా ఉంటుంది. అయితే రజనీ.. శ్రీయను ఎంతో ఇష్టపడుతాడు. కానీ జాతకాల ప్రభావంతో అతన్ని రిజక్ట్ చేస్తుంది. అయినా ఆమెను ఒప్పించేందుకు రకరకాలుగా ట్రై చేస్తుంటాడు. ఈ క్రమంలో దీపావళి సందర్భంగా వారి ఇంటికి వెళ్తాడు. అక్కడా శ్రీయ కుటుంబం ఇంట్లోకి రానీయకపోవడంతో అప్పడు ‘అక్కమ్మ…జక్కమ్మ’లు కనిపిస్తారు.

ప్రేమతో ఆహ్వానిస్తే ఎవరి ఇంటికైనా వెళ్తామని చెప్పడానికే ఇక్కడ సీన్ క్రీయేట్ చేశారు. అయితే అక్కమ్మ, జక్కమ్మలు కంప్లీట్ డీ గ్లామర్ పాత్రలో కనిపిస్తారు. బయటకూడా వారు ఇలాగే ఉంటారా..? అని అందరూ ఆరా తీశారు. కానీ కొందరు వారికి సంబంధించిన రియల్ ఫొటోలను సోషల్ మీడియాలో ఉంచారు. సినిమాల్లో చూపించిన విధంగా కాకుండా రియల్ గా అక్కమ్మ, జక్కమ్మలు చాలా అందంగా ఉన్నారు.

ప్రయోగాలకు అడ్డాగా శంకర్ పేరు వినబడుతుంది. తన సినిమాల్లోని పాత్రలను తనకు నచ్చిన విధంగా మలుచుకుంటాడు. ఈ క్రమంలో శ్రీయ కంటే డీ గ్లామర్ పాత్రలో ఉండాలని వారికి మేకప్ వేసి చూపించారు. కానీ రియల్ గా వారు చాలా అందంగా ఉన్నారు. అయితే శంకర్ సినిమాలో కనిపంచాలని ఎవరికైనా ఉత్సాహం ఉంటుంది. అందుకే వారికి ఇలాంటి పాత్రలు ఇచ్చినా సంతోషంగా చేశారని సినీ ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.

Leave a Comment