వావ్.. ఈ పాటలో ప్రభాస్ ఎంత బాగున్నాడో..

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇప్పుడు రాధే శ్యామ్ సినిమా లో నటిస్తున్నాడు.పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.. ఇప్పటి వరకూ ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ మాములుగా లేదు.రొమాంటిక్ హీరో గా ఈ సినిమా లో కనిపిస్తున్నారు డార్లింగ్.ఈ సినిమా ప్రమోషన్స్ కూడా వేగంగా జరుగుతున్నాయి.

పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ను టాలీవుడ్‌ యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ రాధాకృష్ణ డెరెక్ట్‌ చేస్తున్నాడు. ఈ సినిమా యూవీ క్రియేషన్స్‌ సమర్పణ లో తెరకెక్కతోంది..

తాజాగా ఈ సినిమా నుంచి మరో రొమాంటిక్ సాంగ్ విడుదల అయ్యింది.సంచారి అంటూ సాగే సోలో సాంగ్ ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఇక ఈ సాంగ్ లో ప్రభాస్ తన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. అలాగే ఈ పాటలో అమ్మాయిలకు ప్రపోజ్ చేసుకుంటూ లవర్ బాయ్ గా కనిపించాడు ప్రభాస్.. జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది.మీరు ఆ సాంగ్ ను ఒకసారి చూడండి.

Leave a Comment