పుష్ప సూపర్ హిట్..ఇదే ప్రూఫ్..

ఎప్పుడేప్పుడా అని ఎదురు చూసిన పుష్ప మూవీ ఈరోజు విడుదల అయ్యింది.సుకుమార్ తెరకెక్కించిన చిత్రం ‘పుష్ప’. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది.మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందించాడు. సునీల్, అనసూయ ఇందులో కీలక పాత్రలు పోషించారు.

ఎట్టకేలకు ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా అని చోట్ల భారీ ఎత్తున విడుదల అయ్యింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన పుష్ప రాజ్ సందడి కనిపిస్తుంది. తెలంగాణ లో ప్రీమియర్ షోస్ కు అనుమతి తో పాటు ఈ నెల 30 వరకు కూడా థియేటర్స్ లలో ఐదో షో కు కూడా అనుమతి ఇవ్వడం తో ఫ్యాన్స్ సంబరాలు చెస్తున్నారు. ఇప్పటివరకు సినిమా సూపర్ హిట్ అనే టాక్ అందుతుంది.మరి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..

Leave a Comment