అద్దెకు ఇల్లు ఇస్తున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?

ఈ మధ్య సినీ స్టార్స్ అందరూ సినిమాల తో ఫుల్ బిజీ అయ్యారు. ఇకపోతే పెద్ద హీరోల నుంచి చిన్న హీరోల వరకూ ప్రతి ఒక్కరూ ఏదొక బిజినెస్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీ కన్నా ఎక్కువగా హిందీ హీరో లు ఈ పనిలో నిమగ్నమై వున్నారు. తమకు అనుభవం ఉన్న కొత్త వ్యాపారాలు చేస్తున్నారు. అలా కోట్లకు కోట్లు వెనకేసుకొస్తూన్నారు. చాలా హోటల్, పబ్ లను పెడుతున్నారు. మరి కొంతమంది మాత్రం ల్యాండ్, హోస్ లను నిర్మించి అద్దెకు ఇస్తున్నారు.

ఇప్పుడు ఇలా హీరోయిన్లు కూడా చెస్తున్నారు.. బాలివుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇప్పుడు వార్తల్లొ నిలిచాడు. సోషల్ మీడియాలో ఈయన పేరు తెగ చక్కర్లు కోడుతుంది.. అసలేం చేశాడు అనే విషయం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..ఈయనకు సినిమా ల ద్వారా వచ్చిన ఆస్తుల తో కొన్ని రిచ్ హౌస్ లను కట్టిస్తున్నాడు. ముంబై లో మన హీరో కు చాలా ఇల్లు ఉన్నాయి.అందులో ఒకటి అద్దెకు ఇచ్చాడు. దానికి నెలకు వచ్చే రెంట్ తో సినిమా చెయొచ్చు అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

వివరాల్లొకి వెళితే.. ముంబైలోని బంద్రా వెస్ట్‌లోని శివ్ ఆస్థాన్ హైయిస్ట్స్‌లో ఓ హౌస్ ఉంది.14వ ఫ్లోర్‌లో 758 స్వ్కేర్ ఫీట్ ఉన్న ఈ ఫ్లాట్‌ని నెలకి లక్షకు పై మాటే..అంత పెద్ద అమౌంట్ కు రెంట్‌కి ఇచ్చాడు. ఇక సల్లూ కూడా.. బంద్రాలోనే గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. ఆ ఇంటిని రెంట్ కు తీసుకున్నట్లు అగ్రిమెంట్ కూడా తీసుకున్నాడు.అంతేకాకుండా ఆ రెంటుకి తీసుకున్న వ్యక్తి సెక్యూరిటీ డిపాజిట్‌గా 2.5లక్ష ముందే కట్టినట్లు తెలుస్తుంది. మక్బా హైట్స్‌లో ఉన్న ఓ డుపెక్స్ ప్లాట్‌ని 8.5లక్షలకి రెంటుకి ఇచ్చాడు. అంత ఉన్న సల్మాన్ ఖాన్ కూడా అక్కడ ఉండటం విశేషం. పెళ్ళి లేకున్నా సంపాదన మాత్రం బాగానే ఉందని తెలుస్తుంది..

Leave a Comment