కొత్త పాత్రలతో కొత్త ట్విస్ట్.. దీపకు మంచి రోజులు వస్తాయా?

కార్తీక దీపం సీరియల్ ఇప్పుడు మరో మలుపు తిరిగింది..పోయిన ఎపిసోడ్ లో కార్తీక్ తన ఆస్తులను పేషెంట్ భార్యకు ఇచ్చిన సంగతి తెలిసిందే..ఈ విషయం గురించి దీపకు కార్తీక్ చెప్తాడు.అనుకున్న విధంగా కార్తీక్ తన భార్యాబిడ్డల్ని తీసుకుని ఇంటికి దూరంగా సర్వం వదులుకుని బయలుదేరగా.. మోనిత మాత్రం కుట్రలతో రాక్షస ఆనందం పొందే సీన్స్ కథను కీలకంగా మార్చేశాయి..కార్తీక్ దీపలు వెళ్లిపోయారనే బాధలో ఉన్న సౌందర్య, ఆనందరావు, శ్రావ్య, ఆదిత్యలు మోనితని నిజం చెప్పినా నమ్మదు.

‘కార్తీక్‌ని మీరే ఎక్కడికో పంపించి నాకు కథలు చెబుతున్నారా?’ అంటూ మోనిత వాళ్లని నిలదీస్తుంది. అయితే మోనిత ‘కార్తీక్ వచ్చేవరకూ ఇక్కడే ఉంటాను’ అని లోపలికి వెళ్లిందో లేదో సౌందర్భయపడుతోంది.

కట్ చేస్తె.. ఓ ఇంటి ముందు కుర్చుంటారు.అక్కడకు ఒక ఆవిడ వస్తుంది.ఈ ఊరిలో మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదులే’ అంటుంది. ‘నా పేరు దీపా.. పని వెతుక్కుంటూ మేము ఈ ఊరు వచ్చాం..’ అంటుంది దీప. ‘పని సంగతి దేవుడికి ఎరుక.. ఆ ఇల్లు ఎవరి ఆధీనంలో ఉందో తెలుసా అమ్మా..’ అంటుంది భయపడుతూ.. దీప, కాస్త దూరంగా ఉన్న కార్తీక్ ముఖాలు ఎర్రబడతాయి. ‘మీకు తెలియక వచ్చి ఉంటారు.. తొందరగా ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోండమ్మా.. మీకే మంచిది. అంటుంది..ఆమె మాటలను దీప లెక్క చెయ్యదు..అక్కడ ఎంతమంది శత్రువులు అవుతారో ముందు ముందు

Leave a Comment