అయ్యయ్యో.. దీపకు ఎంత కష్టం వచ్చింది..

కార్తీక దీపం సీరియల్ ఇప్పుడు రసవత్తరంగా సాగుతోంది.. కొత్త కాపురం మొదలు పెట్టిన దీప , కార్తీక్ లు డబ్బులు కోసం అనేక ఇబ్బందులను ఎదుర్క్కొవాల్సి పరిస్థితి ఎదురైంది.. రుద్రాణి రూపంలో మళ్ళీ కష్టాలు వీళ్లకు తప్పలేదు.మరోవైపు రుద్రాణిదగ్గరకు తన మనిషి వచ్చి శ్రీవల్లి కొడుకు గురించి మాట్లాడుతాడు. కార్తీక్ వాళ్ళ పిల్లలలో ఎవరినైనా ఒకరిని తీసుకోవాలి అని సలహా ఇవ్వడంతో రుద్రాణి తనకు మంచి ప్లాన్ ఇచ్చావు అంటూ మెచ్చుకుంది.

ఇకపోతే కార్తీక్ అని పిలవడం దీపకు కష్టంగా మారింది. అప్పుడే ఓ వ్యక్తి పుష్ప సినిమాలో ఓ సామి సాంగ్ వినుకుంటూ వెళ్లడంతో అదే పేరుతో కార్తీక్ ను పిలుస్తుంది. కార్తీక్ ను అక్కడి నుంచి పంపించి తను బంగారం తాకట్టు పెడితే తట్టుకోవని పంపిస్తున్నానూని తన మనసులో అనుకుంటుంది.అక్కడకు వెళితే అతను రుద్రాని చెప్పినట్లు వింటాడు. అలా డబ్బులను తీసుకొస్తుంది.. కట్ చేస్తె ఈరోజు మోనిత బిడ్డ కోసం మాస్టర్ ప్లాను వేస్తుంది..అది ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి.

Leave a Comment