హైదరాబాద్ లో వింత పెళ్ళి..వైరల్..

హైదరాబాద్ లో వింత పెళ్ళి జరిగింది. ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా ఇదే చర్చ వినిపిస్తుంది. పెళ్ళి జరిగితే ఇంతహంగామా అవసరమా అనే సందెహాలు రావడం సహజం.. కానీ ఇక్కడ జరిగింది ఆడ, మగకు కాదు. ఇద్దరు మగాల్లు పెళ్ళి చేసుకున్నారు. ఈ దరిద్రం ఏంటి అనుకుంటున్నా రా.. ఇది అక్షరాల సత్యం..ఇద్దరు పురుషులు ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. తెలంగాణాలో పెళ్లి చేసుకున్న పురుష జంటగా వీరు రికార్డులకెక్కారు.

సుప్రియో హైదరాబాద్‌లోని హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. అభయ్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో డెవలపర్‌గా కొనసాగుతున్నాడు. వీరిద్దరికి ఎనిమిదేళ్ల క్రితం డేటింగ్ యాప్ ద్వారా పరిచయమై ప్రేమగా మారింది. ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని తమ పెద్దలకు నచ్చజెప్పి వివాహానికి సిద్ధమయ్యారు. అనుకున్న విధంగా చాలా గ్రాండ్ గా చేసుకున్నారు. మామూలు పెళ్ళి లో ఎలా చేస్తారొ ఎలా గ్రాండ్ గా చేసుకొని అందరినీ నోర్లు వెల్లబెట్టేలా చేస్తున్నారు..ఏందో ఇది.. పిచ్చి పరాకాష్టకు చేరుకుంది.

Leave a Comment