సిమ్రాన్ లెటెస్ట్ ఫొటోలు చూస్తే దిమ్మదిరుగుద్ది..

ఒకప్పుడు టాప్ హీరోయిన్లలో సిమ్రాన్ ఒకరు. అగ్రహీరోలందరితో నటించే చాన్స్ కొట్టేసిన అరుదైన నటీమణుల్లో సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా చెప్పవచ్చు. అయితే కొంతకాలం వరుసగా సినిమాల్లో నటించిన సిమ్రాన్ ఆ తరువాత ఒక్కసారిగి ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే కొంతకాలం  తరువాత సెకండ్ ఇన్నింగ్స్ లో రీ ఎంట్రీ ఇచ్చారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ సినిమాల్లో నటించిన సిమ్రాన్ ప్రస్తుతం కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు. అయితే ఇంతకాలమైన సిమ్రాన్ అందంలో మాత్రం తగ్గేదేలే.. అంటోంది 46 ఏళ్ల వయసులోనూ సిమ్రాన్ ఎంత అందంగా ఉందో చూస్తే మతిపోతుంది.

‘ప్రియా ఓ ప్రియా’ అనే సినిమా ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. సిమ్రాన్ ఆ తరువాత బాలకృష్ణ హీరోగా వచ్చిన నరసింహానాయుడు సినిమాతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున లాటి అగ్రహీరోలందరితో నటించిన సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఒక దశలో సిమ్రాన్ సక్సెస్ కు హీరోయిన్ అని గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమెతో సినిమాలు చేస్తే విజయవంతం అయినట్లే నని అనుకున్నారు. అయితే ఆ తరువాత ఒక్కసారిగా సిమ్రాన్ సినిమాల నుంచి తప్పుకున్నారు.

కొంతకాలం కనిపించిన సిమ్రాన్ ఇప్పుడు సైడ్ క్యారెక్టర్ గా వస్తున్నారు. అయితే పాత్రకు తగ్గట్టు సిమ్రాన్ కు మేకప్ వేయాల్సి వస్తోంది. కానీ సిమ్రాన్ రియల్ గా మాత్రం ఇంకా అందంగానే ఉన్నారు. ఎందుకంటే ఆమె సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. అమె లెటేస్ట్ ఫొటోలను ఇటీవల షేర్ చేశారు. అప్పటికీ, ఇప్పటికీ అందం ఇంకా తరగలే అన్నట్లుగా ఉంది సిమ్రాన్.

చాలా మంది హీరోయిన్లు సినిమాల్లో గ్రామర్ తగ్గాక సినిమాల్లో నటించడం మానేశారు. కానీ సిమ్రాన్ మాత్రం రీఎంట్రీ ఇచ్చి అలరిస్తోంది. రీసెంట్ గా ఆమె ‘రాకెట్రీయర్’లో మాధవన్ కు జోడీగా నటించారు. ఇందులో క్యారెక్టర్ తగ్గట్టుగా మేకప్ వేశారు. కానీ సిమ్రాన్ ఇప్పటికీ అందంగానేఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Comment