టాలీవుడ్ 30 డైరెక్టర్ల భార్యలు ఎంత బాగున్నారో చూడండి..

ఒక సినిమా మొదలు నుంచి థియేటర్లోకి రావడానికి ఎంతో మంది కృషి ఉంటుంది. స్టోరీ ఇచ్చే వ్యక్తి నుంచి లైట్ భాయ్ వరకు ప్రతి ఒక్కరు తమ శ్రమను ఖర్చు చేయాల్సిందే. అందతూ తమ పనులను విజయవంతంగా పూర్తి చేస్తేనే అనుకున్న సమయానికి అనుకున్న సినియా థియేటర్లోకి వస్తుంది. అయితే ఈ ప్రాసెస్ అంతా డైరెక్టర్ దే బాధ్యత ఉంటుంది. స్టోరీని తనకు అనుగుణంగా మలుచుకొనుట మొదలు టెక్నీషియన్ వర్క్ వరకు అన్నీ బాగుండాలని డైరెక్టర్ చూసుకోవాల్సి ఉంటుంది. ఇంత పెద్ద బాధ్యత నిర్వహించే డైరెక్టర్ల పేరు ఒకప్పుడు వినిపించేంది కాదు. కేవలం హీరో పేర్లు మాత్రమే బయటకు వచ్చేవి. కానీ ఇప్పుడు హీరోలతో సమానంగా దర్శకులకు ఫ్యాన్స్ పెరిగారు.

ఇటీవల చాలా సినిమాలు తీసిన డైరెక్టర్లు.. ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా వేదికలపై కనిపిస్తున్నారు. సినిమా తీయడానికి ఎంత శ్రమ పడ్డారో చెబుతున్నారు. అంతేకాకుండా సినిమా గురించి కొంత హింట్స్ ఇచ్చి ప్రేక్షకులను సినిమా థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ వరకు డైరెక్లర్ల గురించి తెలుసు. కానీ వారి పర్సనల్ విషయాల గురించి ఎవరూ పట్టించుకోరు. కానీ ఒక్కో సందర్భంగా కొందరు యాంకర్లు చొరవ చూపి వారి పర్సనల్ విషయాలను అడిగి తెలుసుకుంటారు. ఈ క్రమంలో కొందరు డైరెక్టర్ల వారి పర్సనల్ విషయాలను బయటపెట్టారు.

ముఖ్యంగా ప్రతీ డైరెక్టర్ తన సక్సెస్ లో భాగమైన వారి అర్దాంగి గురించి చెబుతారు. ఎందుకంటే కష్టనష్టాల్లో తోడుగా ఉంటూ వారికి సపోర్టు చేస్తుంటారు. ఈ తరుణంలో వారి గురించి పొగిడినవారు చాలా మందే ఉన్నారు. దీంతో డైరెక్టర్లు, వారి సతీమణుల గురించి మరికొందరు సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేశారు. దీంతో అవి వైరల్ గా మారుతున్నారు. కొందరు డైరెక్టర్లు సినిమాల్లో మంచి హీరోయిన్ ను సెట్ చేయడమే కాదు. తమ జీవితంలో కూడా మంచి భార్యలను పెళ్లి చేసుకున్నారు. అలాంటి డైరెక్టర్లు ఎవరో తెలుసుకుందాం..

ఎస్ఎస్ రాజమౌళి- రమా

పూరి జగన్నాథ్ – లావణ్య

బోయపాటి శీను – విలేఖ

అనిల్ రావిపూడి – భార్గవి

వంశీ పైడిపల్లి – మాలిని

సుజిత -ప్రవళ్లిక

సుకుమార్ – తబిత

సురేందర్ రెడ్డి -దీప

పరుశురాం – అర్చన

రాధాకృష్ణ – రవళి

శ్రీనువైట్ల – రూప

త్రివిక్రమ్ శ్రీనివాస్ – సౌజన్య

గోపిచంద్ మలినేని – శ్రీసత్య

నాగ్ అశ్విన్- ప్రియాంక దత్

వివివినాయ్ -అనంత లక్ష్మి

అజయ్ భూపతి – శిరీష

శేఖర్ కమ్ముల – శ్రీవిద్య

హను రాఘవపూడి – అమూల్య

తరుణ్ భాస్కర్ – లత

రాహుల్ రవీంద్రన్ -చిన్మయి

గేణశేఖర్ – రాగిణి

మారుతి – వీణ రాగస్పందన

శివ నిర్వాణ – భాగ్యశ్రీ

విక్రమ్ కె కుమార్ – శ్రీనిధి వెంకటేశ్

చందు మొండేటి – సుజాత

వైవీఎస్ చౌదరి – గీత

కృష్ణవంశీ – రమ్యకృష్ణ

కె.ఎస్ రవీంద్ర (బాబి) – అనూష రవీంద్ర

Leave a Comment