ఒక అమ్మాయి మిమ్మల్ని అందుకు ప్రేమిస్తుందా?

ఒక అప్పుడు మగవాళ్ళు అమ్మాయిల వెనుక పడేవాళ్ళు. కానీ ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలను వేధిస్తున్నారు. అమ్మాయిల వెధింపులు తట్టుకోలేక చాలా మంది అబ్బాయిలు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.అయితే అమ్మాయిలు అలా చేయడానికి చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అబ్బాయితోనే తన ప్రయాణం అని నిర్ణయించుకుంటుంది. ఆ అబ్బాయి పై తన ప్రేమను తెలపడానికి అనేక మార్గాలను ఎంచుకుంటుంది. ప్రేమించిన అబ్బాయితో తనకు సంబంధించిన అన్ని విషయాలనూ వెల్లడిస్తుంది. ఆ అమ్మాయికి అబ్బాయి పై పూర్తి నమ్మకం, విశ్వాసం కలుగుతుంది..

ఒకసారి నమ్మితే పదే పదే అతని కోసం ఆరాట పడుతుంది.పరాయి అమ్మాయితో మాట్లాడితే తట్టుకోలేదు. అబ్బాయితో వాదనకు దిగుతుంది. అబ్బాయితో గడపబోయే అందమైన భవిష్యత్తు గురించి అనేక కలలు కంటుంది. తన జీవితంలో ఏం చేయాలనుకుంటున్నది, ఏం సాధించాలని అనుకుంటున్నదో అబ్బాయితో పంచుకుంటుంది.అలాంటి అమ్మాయి దొరకడం నిజంగా గ్రేట్..

Leave a Comment