బాలనటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వారు ఆ తరువాత స్టార్ హీరోయిన్ అయిన వారు ఎందరో ఉన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా పోటీ పడాల్సిందే. అందం, అభినయం విషయంలో ఒకరి కంటే తానే ఎక్కువ అని నిరూపించుకున్నప్పుడే స్టార్లుగా రాణించే అవకాశం ఉంటుంది. అయితే అంతకుముందు కాస్త తమ అందచందాల గురించి తెలియజెప్పాలి. అంటే అందంగా ఉండే ఫోటోస్ చూస్తే సినిమాల్లో అవకాశాలు వస్తాయని కొందరు భావిస్తారు. ఈ నేపథ్యంలో చాలా మంది భామలు సోషల్ మీడియాను నమ్ముకొని హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తున్నారు.విక్టరీ వెంకటేశ్ హీరోగా వచ్చిన దృశ్యం సినిమాలో బాలనటిగా నటించిన ఎస్తేర్ అనిల్ గురించి తెలియని వారుండరు. ఈ సినిమా వచ్చి చాలా సంవత్సరాలు అవుతోంది. అయితే ఈ పాప ఇప్పుడు హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయింది.

Esther Anil

2001లో జన్మించిన ఎస్తేర్ కు 8 ఏళ్ల వయసు ఉండగనే సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. కేరళకు చెందిన ఈ భామకు ‘నల్లవన్’ అనే చిత్రంలో బాలనటిగా అవకాశం వచ్చింది. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఎస్తేర్ కు మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఈమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. దీంతో ప్రముఖ నటుడు మోహన్ లాల్ తో ‘ఓరునాల్’లో కలిసి నటించింది. అయితే ఎస్తేర్ చాలా సినిమాల్లో నటించిన గుర్తింపు వచ్చిన చిత్రం మాత్రం దృశ్యం అనే చెప్పాలి. ఇదే పేరుతో తెలుగులో..‘పాపనాశనం’ పేరుతో తమిళంలో విడుదలై సంచలనం సృష్టించింది.

Esther Anil

ఈ సినిమా తెలుగులో దృశ్యం పేరుతో వచ్చింది. ఇందులో వెంకటేశ్ తో కలిసి నటించింది. వెంకటేశ్ కూతురిగా ఆమె నటన అద్భుతమనే చెప్పాలి. అటు తమిళంలోనూ ప్రముఖ నటుడు కమలహాస్ తో కలిసి ఓ సినిమాలో నటించింది. ఇలా సీనియర్ నటులతో కలిసి చేసిన ఎస్తేర్ అనిల్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఎస్తేర్ అనిల్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయింది. స్టార్ హీరోయిన్లకు పోటీనిచ్చేలా తన అందచందాలతో ఆకట్టుకుంటోంది.

Esther Anil

సినిమాల్లో ఉన్న గుర్తింపై ఈ భామకు సోషల్ మీడియాలోనూ ఉంది. ఎప్పటికప్పుడు తన లెటేస్ట్ ఫొటోలను అప్లోడ్ చేస్తూ ఎస్తేర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె ఎద అందాలు ఉప్పొంగి కనిపించేలా జాకెట్ వేసుకొని ఫొటోలకు ఫోజులిచ్చింది. అయితే ఈ ఫోటో షూట్ తాను సినిమాలకు రెడీ అన్నట్లుగా ఉందని కొందరు అంటున్నారు. మరి ఎస్తేర్ ఏసినిమాలో హీరోయిన్ గా కనిపిస్తుందో చూడాలి.

Esther Anil

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here