మహేష్ డైలాగ్ తో అదరగొట్టిన మస్క్..

మహేష్ బాబు నటించిన  శ్రీమంతుడు మూవీ రాకతో గ్రామాలను తీసుకునే ట్రెండ్‌ వచ్చేసింది. ఎంతోమంది గ్రామాలను దత్తత తీసుకునేందుకు ముందుకువచ్చారు. అప్పటి నుంచి అనావాయితీగా వస్తుంది.మహేశ్‌ బాబు డైలాగ్స్‌ను గుర్తుచేస్తూ టెస్లా, స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలన్‌ మస్క్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నూతన సంవత్సరం సందర్బంగా మస్క్ ప్రపంచంలోని యూత్ అందరికి చక్కటి మెసేజ్ చేసాడు. ఇది నిజంగా గ్రేట్ అని చెప్పాలి.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రీసెర్చర్‌ లెక్స్‌ ఫ్రిడ్‌మన్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వూలో పలు సలహాలను విద్యార్థులకు ఇచ్చారు. మనుషుల కు నష్టం కలిగించని పనులు చేయడం వల్ల అందరికి ప్రయోజనం కలుగుతుంది.మనం సమాజం నుంచి ఎంత లబ్ధి పొందుతున్నామో.. అంతకంటే ఎక్కువ తిరిగివ్వాలని సూచించారు.ఆ సినిమాలోని మహేష్‌ డైలాగ్‌..’ తిరిగిచ్చేయాలి లేకపోతే లావై పొతాం…’ గుర్తుచేశాయి. ప్రపంచం నలు మూలల ఎం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి.విభిన్నమైన వ్యక్తులతో మాట్లాడినప్పుడే మనం మరింత ఆలోచనలు పెరుగుతాయని ఆయన హిథవు పలికారు.. ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది..

Leave a Comment