కళ్లతో మత్తెక్కిస్తోన్న డస్కీ బ్యూటీ… ఈషా రెబ్బ కిల్లింగ్ లుక్స్!

Eesha Rebba : ఈషా రెబ్బ… తెలుగు కుర్రకారులకు పరిచయం అక్కర్లేని పేరు… ఈ బ్యూటీ అందాలు ఆరబోస్తూ కుర్ర‌కారును మెస్మ‌రైజ్ చేస్తుంది. ఇటు సినిమాలో నటిస్తూ అటు వెబ్ సిరీస్ లో కూడా సందడి చేస్తోంది.

ఇటీవలే త్రీ రోజెస్ పిట్టకథలు వంటి వెబ్ సిరీస్ లో ఈషా రెబ్బ మెరిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హద్దులను దాటి తమిళ్ మలయాళ ఇండస్ట్రీ లపై ఫోకస్ పెట్టింది.

ఈ నేపథ్యంలో తమిళ్ మలయాళ మూవీ ఆఫర్ రావడంతో ఆ సినిమాలపై ఈ బ్యూటీ ఓ కన్ను వేసింది. సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ ఈషా ..మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.

ఆమె సోషల్ మీడియాలో ఏ పోస్ట్ చేసిన క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. ఈ మేరకు తాజాగా ఈషా తన సోషల్ మీడియా ఖాతాలో హాట్ ఫోటోలను షేర్ చేసింది.

ఇందులో ఆమె బిగువైన అందాల‌తో ర‌చ్చ చేస్తుంది. ఈషా అందాలను చూసి కుర్రాళ్లు తట్టుకోలేకపోతున్నారు. ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు సూపర్ హాట్ గా ఉన్నావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

ఈమె యాక్టర్ గా కాకముందు మోడలింగ్ రంగంలో ఎంట్రీ ఇచ్చింది. ఆ రంగంలో తన అందంతో అందరినీ మైమరిపించే.. సినీ రంగంలోకి ప్రవేశించింది. టాలీవుడ్లోకి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే చిత్రంతో ఈషా ఎంట్రీ ఇచ్చింది. అనంతరం అంతకు ముందు ఆ తర్వాత అనే చిత్రంతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది ఈషా రెబ్బ.. ఆ తర్వాత బందిపోటు’, ‘అమీతుమీ’, ‘దర్శకుడు’, ‘ఆ!’, ‘బ్రాండ్ బాబు’, ‘సుబ్రమణ్యపురం’, ‘రాగల 24 గంటల్లో’ వంటి చిత్రాల్లో కూడా మెరిసింది. అయితే ఈషా చేసిన చిత్రాల్లో.. కొన్ని మాత్రమే విజయం సాధించాయి.

Leave a Comment