పిజ్జా కోసం పిల్లి ఎలా చేసిందో చూడండి..

పిజ్జా అంటే అందరికి ఇష్టం..ఇప్పుడు పార్టీలు, ఫంక్షన్స్ వస్తే వీటికి డిమాండ్ భారీగా పెరుగుతుంది. అయితే ఫిజ్జా రుచి మనుషులకు మాత్రమే కాదు.. జంతువులను కూడా మహా ఇష్టం. అందుకే కొన్ని దేషాలలొ జంతువులకు ఆహారంగా వీటిని ఇస్తున్నారు. అందుకే అక్కడి నుంచి ఇక్కడకు వచ్చింది. జంక్‌ ఫుడ్‌ అని తెలిసినా లొట్టలేసుకొని తింటుంటారు. ఒకప్పుడు కేవలం పట్టణాలకే పరిమితమైన పిజ్జాలు ఇప్పుడు చిన్న చిన్న పట్టణాల్లోనూ అందుబాటులోకి వచ్చేయడంతో జనాలకు మరింతగా చేరువయ్యాయి..

జంతువుల కు పిజ్జాలు పెడితే తింటాయా..అవును మీరు విన్నది నిజమే.. పిజ్జా కోసం ఓ పిల్లి చేసిన విన్యాసమ్ అందరినీ తెగ మంత్ర ముగ్దులను చేసింది.. ఆ వీడియో సోషల్ మీడియాలొ ట్రెండ్ అవుతుంది..
ఆ వీడియో లో వ్యక్తి తన చేతిలో పిజ్జా ముక్కను పట్టుకొని పెంపుడు పిల్లికి చూపించసాగాడు. పిజ్జాను చూడగానే నోరూరిందో ఏమో కానీ..అది చూడటానికి చాలా ముద్దుగా ఉంది.వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. పిజ్జా రుచికి ఎవరైనా ఫిదా కావాల్సిందే అంటూ….కామెంట్లు చేస్తున్నారు.. అయ్యో పిల్లికి ఫిజ్జా ఇవ్వండి.. చాలా ముద్దుగా అడుగుతుంది అంటున్నారు. మొత్తానికి పిజ్జాను దక్కించుకుంది.

Leave a Comment