పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన స్టార్ నటి..: ఎవరో తెలుసా..?

సినీ ఇండస్ట్రీ అంటేనే ఓ మాయా లోకం. ఇందులోకి ఒక్కసారి ఎంట్రీ ఇస్తే జీవితం సక్సెస్ కావొచ్చు.. కాకపోవచ్చు. అయితే అది మన ప్రవర్తన మీద కూడా ఆధారపడి ఉంటుంది. కొందరు వచ్చిన అవకాశాన్ని చేజిక్కొంచుకుని సినిమాల్లో అవకాశాలు తెచ్చుకుంటూ తమ జీవితాలను సార్థకం చేసుకుంటారు. కానీ కొందరు ఓవర్ నైట్ స్టార్లు కాగానే తప్పుడు దారిలో వెళుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలా తమ జీవితాలు సక్సెస్ వైపు వెళ్తున్న తరుణంలో మధ్యలోనే తమ ప్రవర్తనతో చెడగొట్టుకున్నవారు ఎందరో భామలు ఉన్నారు. తాజాగా ఓ నటి కూడా అదే చేసింది. ఇంతకీ ఏం చేసిందంటే..?

తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ నటిగా కొనసాగుతోంది ఆ నటి. ఒకప్పుడు హీరోయిన్ గా చలామణి అయిన ఆమె ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ తన జీవితం గాడిలో పడింది. అయినా ఎందుకో గానీ.. తప్పుడు దారిలో వెళ్లిందని తెలుస్తోంది. ఇటీవలో గోవాలోని ఓ హోటల్ లో ఓ వ్యాపారవేత్తతో కలిసి ఉన్న సమయంలో పోలీసులకు దొరికి పోయింది. పరాయి వ్యక్తితో ఒక హోటల్ లో ఆమె ఎందుకు కలిసున్నదో తెలియదు గానీ పోలీసులు మాత్రం తగిన ఆధారాలతో ఆమెను అరెస్టు చేశామని తెలుసుతున్నారు.

ఇంతకీ ఆమె ఎవరో కాదు. స్టార్ నటి సుకన్య. ఎన్నో కలలతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె స్టార్ నటిగా ఎదిగారు. సౌత్ ఇండస్ట్రీలోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె నటనను మెచ్చిన పలువురు డైరెక్టర్లు, నిర్మాతలు సైతం పలు సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. ఈనేపథ్యంలో ఆమెకు అభిమానులు కూడా పెరిగిగారు. కానీ ఇంతలో సకన్య చేసిన పనిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సరైన జీవితం కోసం కష్టపడి పనిచేయాలి.. లేదా నిజాయితీగా బతకాలి.. కానీ ఇలా తప్పడు దారిలో వెళ్లడం దేనికీ..? అని ప్రశ్నిస్తున్నారు.

అయితే సుకన్య గోవా లాడ్జిలో దొరకడంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. పలు విషయాలు రాబట్టి ఆమె అక్కడ ఎందుకు ఉన్నారో తెలుసుకోనున్నారు. ప్రాథమికంగా మాత్రం సుకన్య లాడ్జిలో దొరకడంపై సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు ఎంతో మంది ఇలా పోలీసులకు పట్టుబడిన వారు ఉన్నారు. కానీ ఓ స్టార్ నటిగా కొనసాగుతున్న సమయంలో ఇలాంటి పనులు ఎందుకని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

 

Leave a Comment