కుంభకర్ణుడు 6 నెలలు ఎందుకు నిద్రపోతాడు..?

రామాయణం మానవ జీవితాన్ని నడిపిస్తుందని ఆధ్యాత్మికుల వాదన. ఒకప్పుడు రామాయణం జరిగిందని కొందరు.. కేవలం కల్పిత కథ అని మరికొందరు వాదిస్తుంటారు. ఏదీ ఏమైనా ఇందులోని సారాంశం అద్భుతం. రామయణాన్ని కొందరు పుస్తకాల ద్వారా తెలుసుకుంటే మరికొందరు సినిమాల ద్వారా చూశారు. రామయణంలోని ప్రతీ పాత్ర కీలకమే. రాముడి నుంచి రావణాసురుడి వరకు ఎవరికి వారు ప్రత్యేకంగా నిలుస్తారు. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కుంభకర్ణుడి గురించి. ఈరోజుల్లో ఆహారం ఎక్కువగా తీసుకునేవారిని కుంభకర్ణుడితో పోలుస్తారు. ఎందుకంటే కుంభకర్ణుడు వెయ్యిమందికి సరిపడా భోజనాన్ని ఒక్కడే ఆరగించేవాడు. అయితే ఆ తరువాత 6 నెలలు నిద్రపోయేవాడు. కుంభకర్ణుడిని నిద్రలేపడానికి ఎంత కష్టపడాలో సినిమాల్లోని రామాయణం ద్వారా మనం చూసే ఉంటాం. అయితే కుంభకర్ణుడు ఎందుకు నిద్రపోతాడు..? అలా నిద్రపోవడానికి కారణం ఏమిటి..?

రామాయణ కాలంలో కుంభకర్ణుడు రావణుడి సోదరుడు.ఈయన భారీ కాయంతో ఉండడంతో ఆయన కోసం ప్రత్యేకంగా ఓ భవనాన్నే నిర్మించారట.

నిద్రపోవడానికి ప్రత్యేకంగా సౌకర్యాలు ఏర్పాటు చేశారట. అయితే తనకు వరం కావాలని కుంభకర్ణుడు రావణుడి కంటే ఎక్కువగా తపస్సు చేశాడట. దీంతో దేవతలందరూ భయపడి బ్రహ్మదేవుడిని వెళ్లారు. ఈ తపస్సు వల్ల కుంభకర్ణుడు ఎలాంటి విద్యలు సాధించి తమ మీదకు వస్తాడోనని భయపడ్డారు. దీంతో బ్రహ్మ ఈ బాధ్యతలను సరస్వతికి అప్పగించాడు.

2.దశరథునికి నలుగురు కుమారులు కాకుండా ఒక కుమార్తె ఉందనీ మీకు తెలుసా..!?
రామాయణంలో రాముడికి నలుగురు తమ్ముళ్లు ఉన్నారని మాత్రమే చెప్పారు.. కానీ కొన్ని పురాణాల ప్రకారం ఆయనకు శాంత అనే ఒక సోదరి కూడా ఉందనీ తెలుస్తోంది.. దశరధమహారాజు కౌశల్యాల కుమార్తె అయిన శాంత అందరికంటే పెద్దది.. రోమపాదుడు దంపతులకు పిల్లలు లేకపోవడంతో వారు ఆ పిల్లను దత్తత తీసుకుంటారు.. తర్వాత ఆమె రుష్య శ్రుంగుడునీ పెళ్లి చేసుకుని అంగ దేశానికి రాణి అవుతుంది..

3. వాల్మీకి రామాయణంలో లక్ష్మణరేఖ గురించి ప్రస్తావించలేదు ఎందుకు.!?
రాములవారు సీతాదేవి వనవాసం వెళ్లగా అక్కడ సీతాదేవి ఒక లేడీ పిల్లను చూసి ముచ్చట పడుతుంది.. దానిని తీసుకురావడానికి వెళ్లిన రాముడు సీతాదేవి బాధ్యతను లక్ష్మణుడికి అప్పచెప్తాడు.. అంతలో రాముడి గొంతు పోలిన గొంతుతో ఏదో అరుపులు వినిపిస్తాయి.. ఆ కేకలు విన్న సీతాదేవి మీ అన్నగారు ఏదో ఆపదలో ఉన్నారు వెళ్లి రక్షించమని చెబుతుంది.. కానీ అన్నగారు మీ రక్షణ బాధ్యతను నాకు అప్పచెప్పి వెళ్లారు అని లక్ష్మణుడు అంటాడు.. నిజంగానే రాముడు ఆపదలో ఉన్నాడనుకుని లక్ష్మణుడిని వెళ్ళమని చెబుతుంది.. లక్ష్మణుడు వెళుతూ వెళుతూ ఒక గీతను గీసి ఆ గీతను సీతాను దాటి బయటకు రావద్దు అని చెబుతాడు.. దానినే లక్ష్మణ రేఖను అంటారు.. కానీ వాల్మీకి రచించిన రామాయణంలో ఈ లక్ష్మణ రేఖ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు..

4. రావణుడు వీణను అద్భుతంగా వాయిస్తాడని తెలుసా.!?
రావణుడు అని చెప్పగానే మనకు గుర్తొచ్చేది అతని 10 తలల గురించే.. రావణాసుడు రాక్షసులకు రాసినప్పటికీ గొప్ప శివ భక్తుడు.. రావడం లేదు కూడా కొన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి.. అయినా వేదాలన్నింటినీ అవపోసన పట్టారు..

భగవద్గీత లాగానే రావణ గీత అని కూడా అనేది ఒకటి ఉంటుంది రావణుడు లక్ష్మణుడికి గీతోపదేశం చేశాడు.. రావనుడు గొప్ప సంగీత కళాకారుడు.. ఈయనకు వీణ అంటే చాలా ఇష్టం.. అంతేకాదు వీణను అద్భుతంగా వాయిస్తాడు.. ఈ వీడియో మీకు ఎంతో కొంత సమాచారాన్ని అందించిందని

బ్రహ్మ ఆజ్ఒ ప్రకారం సరస్వతి కుంభకర్ణుడి నాలుక మీదకు వెళ్తుంది. కుంభ కర్ణుడి తపస్సులో భాగంగా తనకు తనకు ఆరు నెలలు నిద్ర కావాలని కుంభకర్ణుడితో అనిపిస్తుంది. అప్పటి నుంచి కుంభకర్ణుడు 6 నెలల పాటు నిద్రపోతాడట. ఇలా నిద్రపోయిన సమయంలో కుంభకర్ణుడి పెట్టే నిద్రకు చెవువు చిల్లులు పడేవని చెబుతారు. అలాగే అతని నోటి నుంచి వచ్చే గాలికి రాముడు విరిసిన విల్లు శివుడే అని మనందరం వినే ఉంటాం.. ఆ వెళ్ళుని సీతాదేవి స్వయంవరంలో ఎందుకు ఉపయోగించారో మీకు తెలుసా.!? హిందూ పురాణాల ప్రకారం.. శివధనస్సు పరమశివుడి దివ్య ఆయుధం.. ఇది ఎంతో శక్తివంతమైనది.. ఈ విల్లుతోనే శివుడు దక్షయజ్ఞంని సర్వనాశనం చేశాడు.. ఆ తర్వాత దేవతలందరూ శివుడిని మెప్పించి ఈ ఇల్లును సంపాదిస్తారు.. ఈ ధనస్సును మిద్దిలా

నగరానికి రాజైన దేవరాధుడికి యజ్ఞఫలంగా ఇస్తారు.. ఈ ధనస్సును పినాకం అని కూడా పిలుస్తారు.. అయితే చిన్నప్పుడు సీతాదేవి ఆడుకుంటూ వెళ్లి ఈ ధనస్సును తన చేతులతో అవలీలగా నెట్టేసిందట.. అప్పుడే తసైనికులు ఎగిరిపోయేవారట. అంతకుముందు జన్మలో కుంభకర్ణుడు చేసిన పాపాలకు ఇలాంటి శిక్ష పడిందని చెబుతూ ఉంటారు.

అయితే ఆరు నెలలు నిద్ర తరువాత కుంభకర్ణుడికి బాగా ఆకలి వేస్తుంది. దీంతో ఆహారం కోసం అరుపులు, కేకలు పెట్టేవారు. రామాయణంలో రాముడితో యుద్దం కారణంగా కుంభకర్ణుడిని నిద్ర లేపాలని రావణుడు ఆజ్ఒాపిస్తాడు. ఆయన నిద్ర లేపడానికి ఎంతో కష్టపడుతుంటారు.ఒక్కసారి తలుచుకుంటే.. ఆ బాధలన్నీ తొలగిపోతాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు.. ఈరోజు మనం రామాయణంలో ఎక్కువ మందికి తెలియని 4 విషయాల గురించి తెలుసుకుందాం..! ఈ విషయాలు కొన్ని పుస్తకాలు గ్రంథాలు, ఆధారం చేసుకుని చెబుతున్నవి..! రామాయణాన్ని వాల్మీకి తరువతా పలువురు పలు రకాలుగా రాశారు.. అందులోని సారాంశాన్ని

మీకు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ అంశాలను మీతో పంచుకుంటున్నాము.. అంతేకానీ ఎవరినీ ఉద్దేశించి కించపరచాలన్నది కాదు.. శివుడి ధనస్సు పేరేమిటి.!? దశరథునికి నలుగురు కుమారులు కాకుండా ఒక కుమార్తె ఉందనీ మీకు తెలుసా.!? వాల్మీకి రామాయణంలో లక్ష్మణరేఖ గురించి ప్రస్తావించలేదు ఎందుకు.!? రావణుడు వీణను అద్భుతంగా వాయిస్తాడని తెలుసా.!? ఈ ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మీకు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన, చరిత్రకు సంబంధించిన వీడియోలు కావాలంటే ఈ చానెల్ ను ఫాలో అవండి. ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. కానీ అతనికి రుచికరమైన ఆహారం వాసన చూపగానే నిద్ర లేస్తాడు. ఆ తరువాత రావణుడి కోరిక మేరకు రాముడితో కుంభకర్ణుడు యుద్ధం చేస్తాడు. కానీ ఈ యుద్ధంలో కుంభకర్ణుడు ఓడిపోతాడని రామాయణం కథ ద్వారా తెలుస్తుంది

Leave a Comment