విజయ్, రష్మిక ల మధ్య నిజంగా అదే ఉందా?

గీతా గోవిందం సినిమా తో ప్రెక్షకులను పలకరించిన హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ,రష్మిక మందన్న.. అలా రెండు సినిమాలలొ నటించి మంచి గుర్తింపు తెచుకున్నారు..అయితే వీరిద్దరి ఏదో ఉందనే వార్థలు సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి.కానీ దీనిపై అటు విజయ్‌ కానీ, ఇటు రష్మిక కానీ ఇంతవరకు స్పందించనేలేదు. కానీ అప్పడప్పుడు వీరిద్దరూ కలిసి చక్కర్లు కొట్టడం, ముంబైలో పలుమార్లు డిన్నర్‌ డేట్స్‌కు వెళుతూ కెమెరాలకు చిక్కారు. దీంతో వీరిద్దరూ రూమర్డ్‌ కపుల్స్‌గా పేరొందారు.

ప్రస్తుతం విజయ్‌, రష్మికలు గోవాలో హలీడే ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తున్నట్లు సమాచారం. న్యూ ఇయర్‌ వేడుకల్లో సందర్భంగా వీరిద్దరూ కలిసి గోవా పయనమయ్యారని, అక్కడ జంట కొత్త సంవత్సరాన్ని స్వాగతించబోతున్నారట.. మొత్తానికి వీరిద్దరి డేటింగ్ విషయం పై ఒక క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు ఇద్దరు కూడా వరుస సినిమాల తో బిజిగా ఉన్నారు.కాగా ప్రస్తుతం విజయ్‌ లైగర్‌ మూవీతో బిజీగా ఉండగా, రష్మిక పుష్ప మూవీ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తోంది.

Leave a Comment