విమానంలో వెళ్లేవారు ఈ పదాలు వాడితే జైలుకే..

భూమ్మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఆకాశంలో ఎగిరే విమానంలో ఎక్కాలన్న కోరిక పుడుతుంది. కానీ అందరికీ సాధ్యం కాదు. చదవుకోసం, ఇతర పనుల కోసం విదేశాలకు వెళ్లే వారికే ఇది సాధ్యమవుతుంది. అయితే కొందరు కనీసం అవగాహన లేకున్నా విమానంలో ప్రయాణం చేసే అవకాశం పొందుతారు. దేశంలో కానీ.. విదేశాల్లోకి వెళ్లే వారు కానీ ఎయిర్ జర్నీ చేసే వారు కొన్ని నియమాలు పాటించాల్సిందే. అవి పాటించకపోతే జైలు శిక్ష వరకు వెళ్లే ప్రమాదం ఉంది. అందువల్ల ఫ్లైట్ ఎక్కాలనుకునే వారు వాటి నిబంధనలు కచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే ఫనిష్మెంట్ నుంచి తప్పించుకోచ్చు. మరి ఫ్లైట్ జర్నీ చేయాలంటే ఏమేమి తెలిసుండాలి..? ఒకసారి చూద్దాం..

ప్రత్యేకమైన పరిస్థితులుంటే తప్పా ఫ్లైట్ జర్నీ చేసే అవసరం ఉండదు. అయితే టూరిస్టులు మాత్రం సరదా కోసం విమానం ఎక్కే అవకాశం ఉంది. విమానం ఎవరు ఎక్కనా నిబంధనలు అందరికీ ఒకేరకంగా ఉంటాయి. ముందుగా బోర్డింగ్ పాస్ తీసుకునే సమమం నుంచి మళ్లీ లిప్ట్ అయిన ప్లేసులో బోర్డింగ్ చెకింగ్ వరకు చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. ఇతర రవాణా మార్గాల్లో వెళ్లే టప్పుడు మనం ఎలా ఉన్నా పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఫ్లైట్ జర్నీ మాత్రం చాలా స్ట్రిట్టుగా ఉంటుంది. ఇక్కడ ప్రవర్తనే కాకుండా అనవసరంగా మాట్లాడినా శిక్షలే విధిస్తారు.

ఫ్లైట్ జర్నీ చేసేవాళ్లు పక్కవాళ్లను ఎప్పుడూ ఇబ్బంది పెట్టకూడదు. ఎయిర్ ప్లేన్ ఇన్నర్ చాలా సైలెంట్ గా ఉంటుంది. లాంగ్ జర్నీ చేసేవాళ్లు ప్రశాంతంగా నిద్రపోతారు. అయితే వారిని ఇబ్బంది పెట్టే విధంగా సౌండ్ చేయడం.. లేదా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అల్లరి చేయడం లాంటివి అస్సలు వాడకూడదు. స్లీపింగ్ కొసం కోసం అతిగా మద్యం సేవిస్తుంటారు. ఇలా మద్యం సేవించి ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించడం నేరం కిందనే లెక్కగడుతారు.

ఇక ఫ్లైట్ ప్యాసింజర్ ముఖ్యంగా తీవ్రవాదులకు సంబంధించిన వ్యాఖ్యలు అస్సలు చేయకూడదు. ముఖ్యంగా తీవ్రవాది, అల్లా, మహమ్మద్, బాం@బ్, క్షి#పణి, తు#పాకీ, 9%?11లాంటి పదాలు వాడకూడదు. ఇలాంటి పదాలు వాడడం వల్ల మనపై చర్యలు తీసుకుంటారు. అవసరమైతే జైలు శిక్ష కూడా వేస్తారు. అందుకే ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు కచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. అయితే కొందరు ఇవేవీ తెలియక ఇలాంటి పదాలు వాడి జైలు శిక్ష అనుభవించేవారు ఉన్నారు.

Leave a Comment