అబ్బా… పూర్ణ ఏం డ్యాన్స్ : మతి పోతుంది..

మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి తెలుగులోకి ఎంతో మంది భామలు వచ్చారు. కానీ కొందరు మాత్రమే నిలదొక్కుకున్నారు. అయితే సినిమాల్లో నటించాలని వచ్చినా.. ఆ తరువాత వివిధ రంగాల్లో సెటిలైపోయారు. ఇలా మలయాళ చిత్ర సీమలో అడుగుపెట్టి ఆ తరువాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ అయిన పూర్ణ గురించి ఎవరినీ అడిగినా చెబుతారు. ఆమె నటించింది కొన్ని సినిమాలే అయినా పూర్ణకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. సినిమాల్లో నటీమణి కంటే ఢీ షో లో జడ్జిగా నటించి పలువురి మన్ననలు పొందింది. ఆ తరువాత అప్పుడప్పుడు మతి పొగొట్టే స్టెప్పులు వేసి కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. తాజాగా ఈమె డ్యాన్స్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది.

2004లో ‘మంజు పోలోరు పెంకెట్టి’ అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది పూర్ణ. ఆ తరువాత తెలుగులో ‘శ్రీమహాలక్ష్మి’ సినిమాతో పరిచయం అయింది. అయితే ఆ సినిమా యావరేజ్ గా నడిచినా పూర్ణకు మాత్రం గుర్తింపు రాలేదు. ఆ తరువాత అల్లరి నరేశ్ తో కలిసి ‘సీమ టపాకాయ్’ సినిమాలో నటించింది. కానీ రవిబాబు డైరెక్షన్లో వచ్చిన ‘అవును’

సినిమాతో పూర్ణ దశ తిరిగింది. ఈ సినిమాతో ఆమె స్టార్ నటిగా మా

ల్లరి నరేష్ తో సీమటపాకాయ్ సినిమాలో జోడీగా వచ్చిన హీరోయిన్ పూర్ణ. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందింది ఈమె. ఇక ఈమె ప్రస్తుతం బుల్లితెరపై కూడా జడ్జిగా పలు చోట్ల కొనసాగిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో కొంచెం పూర్ణ ఓవరాక్షన్ చేయడంతో ఓ పక్క నెటిజన్లు ఎంతో ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా కళ్యాణ్ జి గుణం డైరెక్షన్లో ” సుందరి” అనే టైటిల్ తో ఒక సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో నటుడు “అంబటి అర్జున్” హీరోగా చేయడానికి సిద్ధమయ్యారు.

ఆగస్టు 13న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా ప్రమోషన్ భాగంలోనే హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ.. కొన్ని విషయాలను తెలియజేసింది. ఈ సినిమాకు ఒక పెద్ద హీరోయిన్ నైనా తీసుకోవచ్చు.. కానీ నిర్మాత రిజ్వాన్ మాత్రం నాపై నమ్మకం ఉంచి హీరోయిన్ గా నన్నే పెట్టుకున్నారు. కానీ ఈ సినిమాను చేసే అంత స్టార్ హీరోయిన్ ని తాను కాదంటూ తెలిపింది. ఇలాంటి సినిమాలలో నటించడానికి ముఖ్య కారణం నయనతార అని తెలియజేసింది పూర్ణ.

నయనతార సినిమాలు చూసి బాగా ఇన్స్పైర్ అయి ఇలాంటి సినిమాలని చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చింది. అందుచేతనే ఈ చిత్రంలో నేను నటించడం జరిగింది. అంతేకాకుండా ఈ సినిమాని చూసి ప్రేక్షకులంతా ఆదరించండి అంటూ తెలిపింది పూర్ణ.

రింది. అయితే ఆ తరువాత చాలా సినిమాల్లో నటించింది పూర్ణ. కానీ సినిమాల్లో కంటే ఈ టీవీలో ప్రసారమయ్యే ‘ఢీ’ షో ద్వారానే ఆమెకు గుర్తింపు వచ్చింది.

ఇటీవలే ఓ వ్యాపర వేత్తను పెళ్లి చేసుకున్న పూర్ణ.. మరోవైపు డ్యాన్స్ షో కు జడ్జిగా వ్యవహరిస్తూ ఆకట్టుకుంటోంది. డ్యాన్స్ షో లోనూ తన నవరసాలను పండిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అవసరమైతే అప్పుడప్పుడు డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఇంతటితో ఊరుకోకుండా డ్యాన్స్ బాగా చేసిన వారి చెంప కొరకడం పూర్ణకు అలవాటు. అప్పట్లో ఇలా చేయడంపై పూర్ణపై విమర్శలు వచ్చాయి. అప్పటి నుంచి ఆమె అలవాటును తగ్గించుకున్నట్లు తెలుస్తోంది.

అయితే పూర్ణ చేసిన ఓ డ్యాన్స్ వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. తన ఎద అందాలు పైకి వచ్చేలా డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో వైరల్ కావడంతో ఆడియన్స్ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. అయితే పూర్ణ వాటిని పట్టించుకోవడం లేదు. తనకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. మరోవైపు సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో కేవలం టీవీ షోలకు మాత్రమే పరిమితమ్యే అవకాశం ఉందా..? అని కొందరు పూర్ణను ప్రశ్నిస్తున్నారు.

Leave a Comment