ఒక కన్ను కొట్టి దేశంలోని కుర్రకారునంతా.. తనవైపునకు తిప్పుకున్న అమ్మాయి గుర్తుందా..? ఆమెనే ప్రియా ప్రకాశ్ వారియర్. కేరళ సినిమాలో నటించిన ఆమె.. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా ప్రియా ప్రకాశ్ ఎక్స్ ప్రెషన్ కు సోషల్ మీడియా అంతా ఆమెకు ఫిదా అయిపోయింది. దీంతోప్రియా ప్రకాశ్ కు ఆ తరువాత పలు ఇండస్ట్రీల నుంచి సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. కానీ స్టార్ డమ్ అందుకోలేకపోయింది. అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ సినిమాలో నటిస్తున్న ఆమెకు సంబంధించి కొన్ని హాట్ పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. బీచుల్లో, స్విమ్మింగ్ ఫూల్లో ఆమె ఆందాలు ఆరబోసి కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతోంది.

Priya Prakash Varrier

‘ఒరు అదార్ లవ్’ అనే సినిమాలో ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రత్యేకంగా నిలుస్తుంది . ఈ సినిమాలోని ఓ పాటలు అబ్బాయికి కన్ను కొట్టి ఆ తరువాత గన్ తో కాల్చినట్లు సిగ్నల్ ఇస్తుంది. ఈ ఒక్క సీన్ ను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు కొందరు. దీంతో ప్రియా ప్రకాశ్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. అయితే దీంతో ఆమె పాపులారిటి సాధించి ఇతర ఇండస్ట్రీల నుంచి అవకాశాలను చేజిక్కించుకుంది.

Priya Prakash Varrier

‘ఒరు అదార్ లవ్’ కంటే ముందే 2018లో ‘నీ వానం నాన్ మఝూయ్’ లో ప్రియా ప్రకాశ్ వారియర్ నటించింది. ఆ తరువాత ఇదే సంవత్సరంలో శ్రీదేవి బంగ్లాలోనూ అవకాశం దక్కించుకుంది. కానీ ఈ సినిమాల కోర్టు కేసులతో ఆగిపోయింది. ఆ తరువాత 2019లో ఓర్ ఆదార్ లవ్ తో ఫేమస్ గా మారింది. ఈ సినిమా తరువాత మలయాళంలోనే కాకుండా తమిళం, తెలుగులోనూ ప్రియకు బోలెడు ఆఫర్లు వచ్చాయి. తెలుగులో నితిన్ కు జోడిగా ‘చెక్’ సినిమాలో కనిపించింది.

Priya Prakash Varrier

అయితే వెండితెర ఆమెకు కలిసి రాలేదనే చెప్పాలి. అయితే ఇటీవల ఆమె బీచుల్లోకి వెళ్లిన దృశ్యాలను కెమెరాలో బందించి సోషల్ మీడియాలోషేర్ చేసింది. సినిమాల్లోనూ హాట్ గా కనిపించిన ఈ బ్యాటూ స్విమ్మింగ్ పూల్లో ఎద అందాలను ఆరబోసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఫోటోలను నెట్టింట్లో షేర్ చేయడంతో అవి వైరల్ గా మారుతున్నాయి. కొందరు రీ ఎంట్రీ ఎప్పుడంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ప్రియా ప్రస్తుతం ఓ బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది.

Priya Prakash Varrier
Priya Prakash Varrier

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here