‘దేవుళ్లు సినిమా చైల్డ్ ఆర్టిస్టు ను ఇప్పుడు చూస్తే తట్టుకోలేరు..

కోడిరామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన సినిమాలు నచ్చని వారుండరు. ఆ సినిమాల్లోని నటీనటులు ఒక్క సినిమాతో స్టార్లుగా మారారు. ఆయన ఆధ్వర్యంలో వచ్చిన ‘దేవుళ్లు’ సినిమా సంచలన విజయం సాధించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను పరిచయం చేసి అందరి మన్ననలను పొందారు. ఇక ఇందులో పృథ్వీరాజ్, రాశి జంటగా నటించారు. వీరికి ఇద్దరు పిల్లలుగా మాస్టర్ నిత్యాశెట్టి, మాస్టర్ నందన్ లు నటించారు. బేబీ నిత్యా శెట్టి ప్రస్తుతం హీరోయిన్ అయిపోయింది. పలు సినిమాల్లో నటిస్తూ అలరిస్తోంది. అయితే ఆమె దేవుళ్లు సినిమాలో నటించిన బాలనటి అని చాలా మందికి తెలియదు. ఇక బేబీ నిత్యా శెట్టి లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

‘దేవుళ్లు’ సినిమాలో తమ తల్లిదండ్రులను కలిపేందుకు ఇద్దరు చిన్నారులు ఆరాటపడుతుంటారు. ఇందులో భాగంగా ప్రవేశపెట్టిన ఓ సాంగ్ బాగా ఫేమస్ అయింది. ఇప్పటికీ కొన్ని ఈవెంట్లలో ‘నీ ప్రేమ కోరే చిన్నారులం’ అనే సాంగ్ మారుమోగుతోంది. ఓనమాలు నేర్చుకుంటున్న సమయంలోనే బేబినిత్యా చాల చక్కగా నటించింది. మాస్టర్ నందన్ కు అక్కగా బాధ్యత తీసుకున్న అమ్మాయిగా నిత్యా నటన ఆకట్టుకుంది. ఇక దేవుడు తూలే యాక్టింగ్ చూసి చాలా మంది మహిళలు అమెను మెచ్చుకున్నారు.

నిత్యాశెట్టి ప్రస్తుతం హీరోయిన్ అయిపోంది. ‘ఓ పిట్టకథ’ అనే సినిమా ద్వారా ఇప్పటికే రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా నిత్యా శెట్టికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అందుకే ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. రీసెంట్ గా ఓ వెబ్ సిరీస్ లో నటించింది. ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘క్యాస్’ ప్రొగ్రాంకు గెస్గ్ గా వచ్చి సందడి చేసింది.

‘దేవుళ్లు’ సినిమాలో క్యూట్ గా ఉన్ నిత్యా శెట్టి ప్రస్తుతం హాట్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఆమె అందానికి సంబంధించిన లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. చిన్నప్పుడు సాంప్రదాయంగా కనిపించిన నిత్యా శెట్టి ఇప్పుుడు మాత్రం అందచందాలతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది. చిన్నప్పుడు ఎంతో క్యూట్ గా ఉండే ఈ పాప ఇంత హాట్ గా మారుతుందని అస్సలు అనుకోలేదని కొందరు కామెంట్లు పెడుతున్నారు.

Leave a Comment