90% ప్రజలకు ఈ విషయాలు తెలియదు….

కొన్ని కొన్ని సార్లు మనకు ఎందుకు రోమాలు నెక్కబడుచుకుంటాయి, కొద్దిసేపు నీటిలో కాళ్లు లేదా చేతులు పెట్టగానే ఎందుకు ముడతలు ముడతలుగా మారిపోతుంది. మన చేతికి ఉన్న గోర్లకు ఎందుకు తెల్లని గీతలు ఏర్పడతాయి.

చిన్నపిల్లలు ఏడ్చినప్పుడు ఎందుకు కళ్ళలో నీళ్లు రావు. అమ్మాయిల కళ్ళ కన్నా అబ్బాయిల కళ్ళు ఎందుకు తక్కువ రంగులను చూడగలుగుతుంది. వీటన్నింటికి ఆన్సర్స్ మీకు కావాలి అనుకుంటే ఈ వీడియోని చూడండి.

మీరు ఎప్పుడైనా గమనించారా, కొంతమంది వారి గోర్లపై తెల్లటి గీతలను చూసే ఉంటారు, దానికి అర్థం మీ బాడీలోని ఐరన్ కాల్షియం మరియు మినరల్స్ తక్కువగా ఉన్నప్పుడు, ఈ విధమైన తెల్లటి గీతలు ఏర్పడతాయి. మన శరీరం మరియు మెదడు ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయి అంటే, మన శరీరంలో ఏదైనా అవయవం లేదా న్యూట్రన్స్ తక్కువ అవుతూ ఉంటాయి. వాటి యొక్క సింటమ్స్ ఈ విధంగా మనకు శరీరంపై ఏర్పడుతుంది. దాని ద్వారా మనం త్వరగా నయం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.1989లో డి అమెరికన్ పబ్లిక్ జనరల్ ఆధ్వర్యంలో పబ్లిష్ అయిన ఒక స్టడీ పరంగా తెలిసింది ఏంటంటే, ఎవరైతే ఎడమ చేతిని వాడతారు వారు మిగతా వారి కంటే 9 నెలలు తక్కువ కాలం బ్రతుకుతారు.

దీనికే కారణం ఏమిటంటే ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువుని కుడి చేతి వారిని దృష్టిలో పెట్టుకొని తయారు చేయబడతాయి. దీని కారణంగా ఎడమచేతి వారు వాటిని వాడడంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. చాలాసార్లు ఎడమచేతి వారికి యాక్సిడెంట్ తో కూడా జరగడం ఆ అధ్యయనంలో గమనించారు. దీని ద్వారా వారు చనిపోవడం కూడా జరిగింది. మన మెదడు మన పూర్తి శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇది మీకు తెలుసా సర్జరీ సమయంలో మన మెదడు కంట్రోల్ ని సగం వేరు చేసి ఉంచవచ్చు, దానివల్ల మన మెదడు పైన ఎలాంటి ప్రెషర్ అనేది ఉండదు, ఇంకో విషయం ఏమిటి అంటే మన మెదడు 40 సంవత్సరాల వరకు పెరుగుతూనే ఉంటుంది. ఇంటర్నేషనల్ హైపర్ హైడ్రోసిస్ సొసైటీ అకాడమిక్ ప్రకారం మన శరీరంలో మొత్తం ఐదు లక్షల చెమట గ్రందులు ఉంటాయి.

కానీ మనం దానిని గమనించము. మరియు చాలా ఎక్కువ చమట గ్రందులు మన చేతులు కాళ్లు మరియు నుదురు మీద ఉంటాయి. లోపటి వ్యర్థాలను చమట గ్రందుల ద్వారా బయటికి పంపిస్తుంది. అలాగే మన పాదంలో ఒక లక్ష 25 వేల చమట గ్రద్దలు ఉంటాయి, విచిత్రమైన విషయం ఏమిటంటే ఆడవారి పాదాలలో చాలా చెమట గ్రంధులు మూసుకుపోతాయి, దీనివల్లనే షు వేసుకున్నప్పుడు మగవారి కంటే ఆడవారి కాళ్ల నుండి దుర్వాసన తక్కువగా వస్తుంది.మీ నాలుక ద్వారా మీరు రుచిని తెలుసుకుంటారు, మీకు నాలిక లేకపోతే రుచిని మరియు ఆహారం ఒక్క టేస్ట్ ని గ్రహించడం చాలా కష్టం. మీరు మీ నాలుకను చూసినప్పుడు, దాని యొక్క ప్రతి పార్ట వేరువేరు రుచులను గ్రహిస్తుంది అనుకుంటే, మీరు ఆలోచించేది తప్పు రీసెంట్ ఒక రీసెర్చ్ లో తెలిసింది ఏమంటే, నాలుక యొక్క ప్రతి టేస్ట్ అంటే పులుపు తీపి వగరు లాంటి టెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే మగవారి నాలుక 3.3 ఇంచులు ఉంటుంది, ఆడవారి నాలుక మూడో పాయింట్ ఒక ఇంచు ఉంటుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.

Leave a Comment