పలుచటి చీరలో అందాలు బయటపడుతున్నా పట్టించుకోని రష్మిక..

కన్నడ బ్యూటీ రష్మిక ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదిగిపోయింది. కన్నడ సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆమెకు తెలుగు సినిమాలతోనే ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇక్కడ నటించిన ‘చలో’ సినిమాతో ఆమెకు అవకాశాలు తలుపు తట్టాయి. ఆ తరువాత విజయ్ దేవరకొండ హీరోతో నటించిన ‘గీత గోవిందం’తో ఆమె స్టార్ నటిగా మారింది. అప్పటి నుంచి అగ్ర హీరోలతో నటించే అవకాశాన్ని దక్కించుకుంటోంది రష్మిక. ఈ నేప్యథ్యంలో అల్లు అర్జున్ తో కలిసి పుష్ప చేసిన తరువాత రష్మిక ఇండియన్ వైడ్ గా ఫ్యాన్ష్ పెరిగిపోయారు. దీంతో హిందీ నుంచి కూడా ఛాన్స్ లు రావడం విశేషం. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరోయన్ రేంజ్ లో రష్మిక డ్రెస్సింగ్ హద్దులు దాటుటోంది. తాజాగా ఆమె ధరించిన వైట్ సారీని చైసి యూత్ షాక్ అవుతున్నారు.

‘పుష్ప’ సినిమాలో నటించిన తరువాత రష్మిక దశ ఒక్కసారిగా తిరిగిపోయింది. తమిళం, హిందీ సినిమాల నుంచి రష్మిక కు ఫుల్ ఆఫర్స్ వస్తున్నాయి. దీంతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పుడున్న హీరోయిన్లలో రష్మికనే స్టార్ నటిగా కొనసాగుతోంది. అయితే ఓ వైపు తెలుగు సినిమాల్లో నటిస్తూనే ఇతర సినిమాల్లో చాన్స్ లు కొట్టేస్తుంది. హీరోయిన్ గానే కాకుండా ఏ పాత్ర చేయడానికైనా రెడీ అంటోంది. ఇటీవల ‘సీతారామం’ సినిమాలో ఆమె సైడ్ హీరోయిన్ గా చేయడానికైనా ఒప్పుకుంది.

ఈ తరుణంలో రష్మిక రకరకాల ఫంక్షన్లకు అటెండ్ అవుతోంది. పిచ్చిక్కించే డ్రెస్సులు వేస్తూ మీడియా దృష్టికి ఆకర్షిస్తోంది. హాట్ హాట్ సారీస్ తో యూత్ మతి పోగొడుతుంది. గతంలో ఒకసార మొకాళ్ల పై వరకు డ్రెస్సింగ్ వేసిన రెడ్ ఫ్రాక్ వీడియో తెగ వైరల్ అయింది. ఈ వీడియోను ఆమె ఫ్యాన్ష్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పెట్టుకున్నారు. అప్పటి నుంచి రష్మిక ఏమాత్రం వెనక్కి తగ్గకుండా డ్రెస్సింగ్ విషయంలో శ్రద్ధ తీసుకుంటోంది.

తాజాగా ఆమె ధరించిన వైట్ సారీ హాట్ గా ఉంది. పలుచగా ఉన్న ఈ సారీలో రష్మిక ఎద అందాలు ఆరబోసినట్లయింది. రష్మీక ఈ సారిని ఎందుకు ధరించిందో తెలియదు కానీ ఓ ఫంక్షన్ అంటెండ్ అవుతుండగా కొందరు వీడియోలు తీశారు. ఆ వీడియోను నెట్టింట్లో పెట్టి వైరల్ చేస్తున్నారు. అయితే ఈ డ్రెస్సింగ్ లో రష్మిక చూసి చాలా మంది యూత్ షాక్ అవుతున్నారు. రష్మీక మరీ ఇంత రెచ్చిపోతుందని అనుకోలేదని కామెంట్స్ పెడుతున్నారు. ఇక రష్మిక ప్రస్తుతం పుష్ప 2లో నటిస్తోంది. ఆ తరువాత మరెన్ని సినిమాల్లో నటిస్తుందో చూడాలి.

Leave a Comment