కూతురి గదిలో రహస్యంగా కెమెరా.. ఆ దృశ్యం చూసి తల్లికి చెమటలు..!

ఆడపిల్ల ఉన్న ప్రతి ఇల్లు అందంగా ఉంటుంది. కానీ ప్రతి తల్లిదండ్రులకు తమ కూతురిని అత్తారింటికి పంపేదాకా భయం కూడా ఉంటుంది. ఈ క్రమంలో వాళ్ల అమ్మాయిల నడవడికలను ప్రతి నిమిషం గమనిస్తూ ఉంటారు. కొందరు అమ్మాయిలు కుటుంబమే ప్రపంచం అనుకొని వారు చెప్పిన విధంగా నడుచుకుంటారు. మరికొందరు మాత్రం బయటి వాతావరణానికి అలవాటు పడి దారి తప్పుతారు. ఇలాగే ఓ అమ్మాయి ప్రతిరోజు ఇంటికి లేటుగా వస్తోంది. ఇది గమనించిన ఆ అమ్మాయి తల్లి నిలదీసింది. కానీ ఆ అమ్మాయి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. దీంతో తన కూతురి గదిలో రహస్యంగా కెమెరాను పెట్టింది. ఆ తరువాత కెమెరాలోని దృశ్యాన్ని చూసి ఆ తల్లికి చెమటలు పట్టాయి..

ఢిల్లీలో ఇంటర్ చదువుతున్న ఓ అమ్మాయి ప్రతిరోజూ ఇంటికి మూడు గంటల పాటు లేటుగా వస్తోంది. కారణం తెలియక తల్లికి భయం పట్టుకుంది. బయట టీచర్స్, ఫ్రెండ్స్ వాళ్లని అడిగితే పరువు పోతుందన్న బాధతో ఎవరినీ అడగలేదు. పోనీ కాలేజీలో ఉంటుందా.. అంటే అక్కడా లేదని తెలిసింది. ఒకటి రెండు సార్లు ఆ అమ్మాయిని అడిగితే ఎలాంటి సమాధానం చెప్పలేదు. కొంచెం గట్టిగా అడితే అరుస్తూ ఏడ్వ సాగింది. దీంతో తన గదిలో సీసీ కెమెరాను ఉంచింది.

ఒకరోజు ఆ అమ్మాయి 5 గంటల పాటు లేటుగా వచ్చింది. అప్పటికే సీసీ కెమెరాలు పెట్టిన తల్లి కూతురితో ఏమి మాట్లాడలేదు. హాళ్లోని సీసీ టీవీలో కూతురికి తెలియకుండా అంతా గమనిస్తుంది. ఈ క్రమంలో ఆ యువతి తన బాత్రూంలోకి వెళ్లి తిరిగి వచ్చి బెడ్ పై కూర్చొని ఏడుస్తోంది. కమిలిపోయిన తన చేతులను కాళ్లపై ఏర్పడిన దెబ్బలను చూస్తూ వెక్కి వెక్కి ఏడ్చింది. ఈ దృశ్యాన్ని చూస్తున్న తల్లికి చెమటలు పట్టాయి.

అలాగే కాసేపు గమనించిన తరువాత మెల్లగా కూతురి గదిలోకి వెళ్లింది. తన కూతురితో శాంతంగా మాట్లాడింది. అసలేం జరిగిందో చెప్పమని అడిగింది. నువ్వు ఎలాంటి తప్పు చేసినా సరే.. నేను ఏమనను .. కానీ జరిగిన విషయమేంటో చెప్పాలని ప్రాథేయపడింది. దీంతో ఆ కూతురు అప్పుడు అసలు విషయం చెప్పింది. ఆ యువతి తన తల్లికి ఏం చెప్పిందే ఈ వీడియోలో చూడండి..

Leave a Comment