ప్రెగ్నెన్సీ సమయంలో శృంగార కోరికలు కలుగుతున్నాయా.. ఇలాంటి కోరికలు కోరికలు కొందరిలో రావడం సహజం. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆ కోరికలు తీరథాయి. కొన్ని సందర్భాలలొ ఆ ఫీల్ంగ్స్ ఎక్కువగా ఉంటాయి. వాటి వల్ల ఏదైనా ప్రమాదం ఉందా అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రెగ్నెన్సీ సమయంలో శృంగార కోరికలు కలుగుతున్నాయా? ఇబ్బందిగా అనిపిస్తుందా? అది సాధారణమే. ఇబ్బంది పడాల్సిన పనిలేదు. సిగ్గు పడాల్సిందేమీ కాదు. అంతేకాదు కొన్నిసార్లు ఈ కోరిక చాలా ఎక్కువగా ఉంటుందని కూడా సెక్సాలజిస్టులు చెబుతున్నారు. అయితే ఈ సమయంలో సెక్స్ వల్ల కడుపులోని బేబీకి సమస్య వస్తుందని భయపడతారు.

అందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయాని నిపుణులు అంటున్నారు..సైడ్ అయినా సరే మీకు సౌకర్యవంతంగా ఉండే వైపుకు తిరిగి పడుకుని శృంగారంలో పాల్గొనవచ్చు. దీనివల్ల మీ బరువును వెన్ను నుండి దూరంగా ఉంటుంది. మీ భాగస్వామి కూడా ఈ సెక్స్ పొజిషన్‌ను ఆనందిస్తారు. ఈ సమయంలో మీ వెన్ను నొప్పిగా అనిపిస్తే, మోకాళ్ల మధ్య ఒక దిండును పెట్టుకోండి… ఓరల్ సెక్స్ లేదా ఒకరమైన సెక్స్ ను చేయడం వల్ల సెక్స్ ను ఎంజాయ్ చేస్తారట..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here