అక్రమ సంబంధాలు ఈరోజుల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. వాటి కోసం పురుషులు కన్నా కూడా మహిలలు ఎక్కువగా కొనసాగిస్తున్నారు. తాజాగా మరో సంబంధం వెలుగులోకి వచ్చింది.ఈనెల 27న నగరానికి చెందిన అర్చనా రెడ్డి హోసూరు రోడ్డులో కారులో వస్తుండగా కొందరు అడ్డుకుని నరికి చంపారు. విచారణ చేసిన పోలీసులకు అర్చనారెడ్డిని హత్యకు ఆమె రెండో భర్త నవీన్‌తో పాటు ఆమె కుమార్తె యువికారెడ్డి కుట్ర పన్నినట్లు తేలింది.

నవీన్‌ రూ. 40 కోట్ల ఆస్తులు చేయిజారి పోయే ప్రమాదం ఉందని యువికారెడ్డికి చెప్పాడు. దీంతో ఆమెను హత్య చేయడానికి సతీశ్‌తో పాటు మరికొంతమందిని ఏర్పాటు చేశారు.. ఓటు వేసి కారు లో ఇంటికి వెళుతున్న ఆమె పై కొందరు వ్యక్తి దాడి చేసి అతి దారుణంగా హత్య చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా పోలీసులు మొత్తం ఏడుగురిని అరెస్ట్‌ చేశారు.. పూర్తీ వివరాలను పోలీసులు తెలియజెయనున్నట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here