హైదరాబాద్ – బెంగుళూరు గంటకు 200 కి.మీ. వేగంతో రైలు..
హైదారాబాద్, బెంగుళూరు మధ్య నిత్యం రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. రైళ్లల్లో, బస్సుల్లో.. వీలు కాకపోతే ప్రత్యేకమైన వాహనాల్లో వస్తూ.. పోతూ.. ఉంటారు. అయితే రైళ్లో వెళితే సౌకర్యంగా ఉంటుంది. కానీ సమయానికి అందుబాటులో...