వామ్మో.. సామ్ ఇలా మారింది అందుకేనా?

0
31

సామ్ పేరు ఇప్పుడు బాగా వినిపిస్తోంది.భర్త  తో విడాకులు తీసుకున్న సామ్ ఇప్పుడు లైఫ్ ను ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తుంది.. మొన్న దైవ దర్షనాలకు వెళ్ళింది. నేడు సేద తీరెందుకు గొవాకు వెళ్ళింది. అక్కడ ఎంజాయ్ చేసింది. ఒళ్ళు మరచి సామ్ చేసిన ఫుల్ గా తాగి ఎంజాయ్ చేసింది.గోవా యు బ్యూటీ యాష్ ట్యాగ్ తో తన హాట్ పిక్స్ షేర్ చేసింది సమంత. ఈ ట్రిప్ లో తన ఫ్రెండ్ శిల్పా రెడ్డి కూడా ఉంది. ఇటీవల వీరిద్దరు కలిసి బాగా తిరుగుతున్నారు. గోవాలో బికినీ స్టిల్స్ తో సమంత తన హాట్ లుక్స్ తో అదరగొడుతుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవ్వడం తో పాటుగా కామెంట్లు ను అందుకుంటున్నాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే.. సుక్కు బన్నీ కాంబినెషన్ లో వచ్చిన పుష్ప సినిమా లోని ఐటమ్ సాంగ్ లో కనిపించి అదరగొట్టింది. విమర్శలను అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది.మొత్తానికి యువతను ఒక ఊపు ఊపెసింది.. వరుస సినిమాలలొ నటిస్తూ బిజిగా ఉంది. యశోద సినిమా చేస్తుంది. హరి, హరీష్ డైరక్షన్ లో ఈ సినిమా వస్తుంది. గుణశేఖర్ డైరక్షన్ లో శాకుంతలం సినిమా ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసింది. ఓ పక్క ఫ్యామిలీ మెన్ మేకర్స్ రాజ్ , డికే లతో ఓ క్రేజీ వెబ్ సీరీస్ కూడా ఓకే చేసింది. ఎన్.టి.ఆర్, కొరటాల శివ కాంబో సినిమాలో కూడా సమంత హీరోయిన్ గా నటిస్తుందని టాక్. సినిమాలే కాదు వెబ్ సీరీస్ లకు కూడా సమంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తుంది…

Previous articleదెయ్యాలు ఉన్నాయట జాగ్రత్త.. వీడియో..
Next articleదారుణం.. బాలికపై అత్యాచారం చేసిన పోలీసు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here