శృంగారం మాములుగా ఆడవాళ్ళు తొందరగా భావ తృప్తి పొందరు. అయితే మగవాళ్ళు చాలా త్వరగా పని కానిస్తారు. అది భార్యలకు నచ్చ క వేరే వారితో సంబందాన్ని పెట్టుకుంటారు. అలాంటి భాధలు రాకుండా ఉండాలంటే మగవాళ్ళు ఎక్కువ సమయం పోర్ ప్లే చేయాలి. అందుకు ఇటువంటి టిప్స్ ఫాలో అవ్వాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా..

శృంగారాన్ని ఎప్పుడూ హడావిడిగా చేయకూడదట. దానికంటూ ప్రత్యేకంగా ఓ సమయాన్ని కేటాయించుకొని.. ఆ సమయంలోనే దానిని ఆస్వాదించాలట. అంటే..కంగారుగా, సమయంలేని సమయంలో.. కేవలం పని గడిస్తే చాలు అన్నట్లు గా చేయకూడదని చెబుతున్నారు. నిదానంగా.. ఒకరి దుస్తులను మరొకరు తొలగిస్తూ అలా ఇద్దరి శరీరాలు కలియిక జరగాలి.

ఫోర్ ప్లే అద్భుతంగా ఉండాలంటే.. దంపతుల మధ్య డర్టీ టాక్ కచ్చితంగా ఉండాలట. డర్టీ టాక్ వల్ల… ముఖ్యంగా పురుషులు.. ఆ మూడ్ లోకి ఎక్కువగా వస్తారట. తద్వారా.. మరింత ఎక్కువ గా ఆస్వాదించే అవకాశం ఉంటుందని అంటున్నారు..ఇది ఒక్కటి గుర్తుంచుకోండి.. మీ దాంపత్య జీవితం సాఫీగా సాగుతుంది.