వామ్మో.. భర్త అంగాన్ని అందుకు కొసిందా?

0
42

ఏదైనా చేసే ముందు ఇష్టం ఉందా లేదా అనేది ఆలొచించాలి.ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన ఇలాంటివి ఎక్కువగా. శృంగారంలో ఇద్దరి మధ్య సఖ్యత ఉంటే ఆ బంధం మరింత బలంగా మారుతుంది.ఇక్కడ ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.బలవంతంగా శృంగారం చేయాలనీ భర్త అడిగాడు.అది ఇష్టం లేని భార్య అతని అంగాన్ని కోసింది.

వివరాల్లొకి వెళితే.. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని టీకంగఢ్‌ జిల్లాలో జరిగింది.టీకమ్‌గఢ్‌ నగరంలోని రామ్‌నగర్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు 26 ఏళ్ల బాధితుడు ఆదివారం ఫిర్యాదు చేసినట్లు జాతర పోలీస్‌స్టేషన్‌ బాధ్యుడు తివేంద్ర త్రివేదీ తెలిపారు. ”నా భార్యకు ఇష్టం లేనప్పటికీ శృంగారంలో పాల్గొనేందుకు ప్రయత్నించా. దీంతో ఆమె ఈ ఘోరానికి పాల్పడింది అని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. 2019లో వారికి వివాహం జరిగిందని, అనంతరం కొన్ని గొడవల కారణంగా విడిపోయిన వారు ఇటీవలే కలిసి ఉంటున్నారని చెప్పారు.ఆమె అన్నీ మర్చిపొయిందని భావించిన అతను బలవంతం చేశాడు. ఒక్కసారిగా ఆమె అంగాన్ని కొసింది. ఈ ఘటన పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు..

Previous articleఇదేం చోద్యం రా బాబు.. దారుణం భయ్యా..
Next articleమహేష్ కు సర్జరీ.. అప్పటివరకూ బ్రేక్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here