ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ ప్రైజ్..

0
32

డైరెక్టర్ రాజమౌలి,యంగ్ టైగర్ ఎన్టీఆర్,చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్..ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ భారీ బడ్జెట్‌ సినిమా ట్రైలర్‌ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది..ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కనున్నట్లు తెలిసిందే. అందుకే జక్కన్న మూవీ విషయాలను గొప్యంగా ఉంచారు.ఇకపోతే ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపొయె గుడ్ న్యూస్ ను చెప్పనున్నాడు..https://twitter.com/tarak9999/status/1467728035872854017?s=20

డిసెంబర్‌ 9న ట్రైలర్‌ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. జనవరి 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండడంతో.. ప్రమోషనల్‌ కార్యక్రమాలు జోరందుకున్నాయి.ట్రైలర్‌ మరో మూడు రోజుల్లో ఉంటుందని తెలిపింది. ఇక పోస్టర్‌ను చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. కండలు తిరిగిన దేహంతో, ఒంటి నిండా రక్తపు మరకలతో ఎన్టీఆర్‌ స్టన్నింగ్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌ ఎన్టీఆర్‌ అభిమానులకు ఆనందాన్ని అందించిందనే చెప్పాలి.. ఇప్పటి వరకూ ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన అన్నీ సినిమా పై అంచనాలను పెంచుతున్నాయి..మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..

Previous articleప్రియుడితో శృంగారం.. సడెన్ గా తండ్రి రావడంతో సీన్ రివర్స్..
Next articleభాదలో కార్తీక్.. మోనిత కు పట్టలేని ఆనందం..కట్ చేస్తే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here